Breaking News

Month: May 2020

వెబ్ వైపు వెంకీ

ఒకప్పుడు ఆడవాళ్లు ఎక్కువగా మాట్లాడుకునేది వెంకీ అని.. ముద్దుగా పిలుచుకునే విక్టరీ వెంకటేష్ సినిమాల గురించే. ట్రెండ్ మారుతున్నా వెంకటేష్ హవా తగ్గలేదు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తియ్యడమూ మానలేదు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు. తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘అసురన్’ సినిమాకి ఇది రీమేక్ అని తెలిసిందే. కానీ ట్రెండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ వైపు, ఓటీటీ ఫ్లాట్​ ఫామ్​ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండింగ్​ లో ఉండే […]

Read More

రైలుబండి వచ్చేస్తోంది

– నేడు రైళ్ల టికెట్ బుకింగ్ ప్రారంభంసారథి న్యూస్, హైదరాబాద్​: మే 17 వరకు ప్రయాణికుల రైళ్లు నడవవని ఇదివరకు చెప్పిన రైల్వేశాఖ తాజాగా నిర్ణయం మార్చుకుంది. మే 12 నుంచి ప్రయాణికుల రైళ్లను నడపబోతున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు ఈ రైళ్లను (మొత్తం 30 సర్వీసులు) నడపనుంది. వీటిని స్పెషల్ ట్రైన్లుగా పిలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, […]

Read More

సర్కారు స్కూళ్లలో అన్ని హంగులు

శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ సారథి న్యూస్, శ్రీకాకుళం: గ్రానైట్ ఫ్లోరింగ్ తో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయని శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ బంగ్లాలో జిల్లాలోని గ్రానైట్ ఫ్యాక్టరీల అసోసియేషన్ తో సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రూపొందించడం కోసమే సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి నాడు.. నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను నూతన హంగులు సమకూర్చనున్నామని తెలిపారు. నీటి సరఫరా, టాయిలెట్ల […]

Read More

ఎయిర్ హోస్టెస్ తో దిల్ రాజు పెళ్లి

చాలామంది కొత్త నటీనటులకు అవకాశం ఇస్తూ.. పెద్దపెద్ద చిత్రాలను నిర్మిస్తూ.. టాలీవుడ్ తిరుగులేని ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు ఆదివారం రెండవ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ నిబంధనలను అనుసరిస్తూ అతి తక్కువమంది సమక్షంలోనే ఆయన తేజశ్విని అనే ఆమెను వివాహం చేసుకున్నారు. తేజశ్విని ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో చనిపోయారు. 2017 నుంచి దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నందున తండ్రికి మళ్లీ […]

Read More

అమ్మతనమే ప్రేమ

‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగు అమ్మా..!!’ అని ఓ సినిమా కవి చెప్పింది అక్షరాలా నిజం. అమ్మ లేనిదే సృష్టి లేదు.. అసలు మనిషికి మనుగడే లేదు. అయినా అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కారణం అమ్మ పంచే ప్రేమకు కొలమానం లేదు. దేవుడికి సైతం దక్కని అమ్మ ప్రేమ మనిషికి మాత్రమే దక్కింది. అందుకే దేవుడికి అవసరమయ్యే అమృతం.. మనిషికి అక్కర్లేదు. అలాంటి అమ్మను […]

Read More

తమిళంలోనూ చేయాలి

హాండ్సమ్​ మిల్కీబాయ్ రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ తో బోలెడంత మాస్ ఇమేజ్​ ను పోగేసుకున్నాడు. అదే ఉత్సాహంతో ఈసారి ఇంకో ప్రయోగానికి సిద్ధపడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్​ గా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ‘రెడ్’ సినిమాలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఇది ‘తాడం’ తమిళ సినిమాకి రీమేక్. మాళవికశర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది. లాక్​ డౌన్​ లేకుంటే ఈసారి రిలీజ్​ అయ్యేదేమో కూడా. ఇప్పుడు లేటెస్ట్ అప్​ డేట్​ ఏమిటంటే […]

Read More

‘స్టైల్’.. ‘రియా’క్షన్

సిరివెన్నెల సినిమాలో మురిపించిన మున్ మున్ సేన్ కుమార్తె రియా సెన్ తెలుసా మీకు? బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ‘స్టైల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2007లో తెలుగులో మంచు మనోజ్​తో ‘నేను మీకు తెలుసా?’ సైకలాజికల్ థ్రిల్లర్​ లో లీడ్ రోల్ చేసింది. తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేసింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్​ ఫొటోలతో హల్​ చల్​ చేస్తూ ఉంటుంది. కుర్రాళ్లకు మతిపోగొట్టే ఫోజులిస్తూ.. […]

Read More

శ్రామిక్‌ రైళ్లను పంపకండి

కేంద్రాన్ని కోరిన పశ్చిమబెంగాల్‌ సర్కార్‌‌ న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో ఎంఫాన్​ తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఈనెల 26 వరకు శ్రామిక్‌ రైళ్లను రాష్ట్రానికి పంపొద్దని సీఎం మమతా బెనర్జీ రైల్వే శాఖను కోరింది. ఈ మేరకు వెస్ట్‌ బెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌ సిన్హా రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌కు లెటర్‌‌ రాశారు. ‘జిల్లా అధికారులంతా రిలీఫ్‌, పునరావాస పనుల్లో ఉన్నారు. శ్రామిక్‌ రైళ్లలో వచ్చే వారిని పట్టించుకునే వీలు ఉండదు. అందుకే రైళ్లను నిలిపేయండి’ […]

Read More