Breaking News

Month: April 2020

విజృంభిస్తున్న కరోనా

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,497 మంది శాంపిళ్లను పరీక్షించగా 71 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,403గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని వివరించింది. ప్రజలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,051గా […]

Read More
బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ

బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ

బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ మెల్ బోర్న్: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్తో ఇంటికే పరిమితమైన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సామాజిక మధ్యమాల్లో చురుకుగా ఉంటున్నాడు. అనుకోకుండా వచ్చిన ఈ బ్రేక్ తో తనలోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. టిక్ టాక్ లో తరచూ ఏదో ఓ వీడియోతో అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా ‘అల.. వైకుంఠపురం’లోని బుట్ట బొమ్మ పాటకు డాన్స్ చేశాడు. తన సతీమణి క్యాండీస్ తో కలిసి అద్భుతమైన స్టెప్పులతో చిందులేశాడు. వీళ్లు డాన్స్ […]

Read More
స్వేరోస్​ సేవాగుణం

స్వేరోస్​ సేవాగుణం

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​: స్వేరోస్​ సేవాగుణం చాటుకున్నారు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. స్వేరోస్​ అనుబంధ సంస్థ అయిన ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యుడు, తెలంగాణ గురుకులాల క్రీడల అధికారి ఎం.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలోని న్యూగంజ్​ లో పేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గురుకులాల కార్యదర్శి డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ స్ఫూర్తితో తమవంతు సేవ చేస్తున్నామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో బాలనర్సిములు, […]

Read More
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్​ ఖాన్ మృతి

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్​ ఖాన్ మృతి

  బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్​ ఖాన్ మృతి సారథి న్యూస్, హైదరాబాద్: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్​ ఖాన్ కన్నుమూశారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ఆయన మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాధం నెలకొంది. యావత్ చిత్ర పరిశ్రమ శోకసముద్రంలో మునిగింది. ‘సలామ్ బాంబే’ సినిమాతో పరిచయమైన ఇర్ఫాన్​ ఖాన్ పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. తెలుగులో మహేష్ […]

Read More
దిగ్గజ నటుడు రిషికపూర్ ఇకలేరు

దిగ్గజ నటుడు రిషికపూర్ ఇకలేరు

దిగ్గజ నటుడు రిషికపూర్ ఇకలేరు బాలీవుడ్‌ సినీప్రపంచంలో మరో విషాదఘటన చోటుచేసుకుంది. దిగ్గజ నటుడు రిషికపూర్ గురువారం  కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భార్య నీతూకపూర్, రిషికపూర్ సోదరుడు రణధీర్ కపూర్, రిషికపూర్ కుమారుడు రణబీర్ కపూర్ ఆస్పత్రి వద్దే ఉన్నారు. రిషి మరణవార్త విని వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ‘మేరా నామ్ […]

Read More
జైన్ కాంట్రాక్ట్ పొడిగిస్తారా?

జైన్ కాంట్రాక్ట్ పొడిగిస్తారా?

జైన్ కాంట్రాక్ట్ పొడిగిస్తారా? న్యూఢిల్లీ: బీసీసీఐ అంబుడ్స్​ మన్​, ఎథిక్స్‌ ఆఫీసర్‌ డీకే జైన్‌ పదవీకాలన్ని మరో ఏడాది పొడిగించినట్లు వార్తలు వచ్చినా.. బీసీసీఐ నుంచి అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో జైన్‌ పదవిలో కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరితో జైన్‌ పదవీకాలం ముగిసిపోయింది. అయితే మరో ఏడాది పొడిగిస్తున్నట్లు బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ వెర్బల్‌గా చెప్పినా.. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ‘పదవిలో కొనసాగే ఇంట్రెస్ట్‌ ఉంటే మరో ఏడాది […]

Read More
డివిలియర్స్.. వచ్చేయ్ అన్నారు!

డివిలియర్స్.. వచ్చేయ్ అన్నారు!

డివిలియర్స్.. వచ్చేయ్ అన్నారు! రెండేళ్ల క్రితం ఇంటర్​ నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా సూపర్ స్టార్ ఏబీ డివిలియర్స్​ ను తిరిగి జట్టులోకి రప్పించేందుకు  క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఒక దశలో జట్టుకు మళ్లీ కెప్టెన్సీ చేపట్టమని కూడా ఆఫర్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని ఏబీనే వెల్లడించాడు. అయితే, తాను పూర్తిస్థాయి ఫామ్‌లో ఉంటేనే తిరిగి జట్టులోకి వస్తానని చెప్పాడు. ‘సౌతాఫ్రికాకు ఆడాలన్న కోరిన నాలో ఉంది. ప్రొటీస్ టీమ్‌ను లీడ్ చేయాలని […]

Read More
‘బెస్ట్ ఎనిమీస్’లో సచిన్, సెహ్వాగ్, కోహ్లీ

‘బెస్ట్ ఎనిమీస్’లో సచిన్, సెహ్వాగ్, కోహ్లీ

‘బెస్ట్ ఎనిమీస్’లో సచిన్, సెహ్వాగ్, కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బెస్ట్‌ ఎలెవన్‌ టీమ్‌లను ఎంపిక చేస్తే.. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌ మైక్‌ హస్సీ మాత్రం టెస్ట్‌ క్రికెట్‌లో.. ‘బెస్ట్‌ ఎనిమీస్‌ ఎలెవన్‌’ టీమ్‌ ను ప్రకటించాడు. ఇందులో లెజెండరీ సచిన్‌, సెహ్వాగ్‌తో పాటు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి చోటు కల్పించాడు. కెరీర్‌లో తాను ఆడిన అపోజిషన్‌ టీమ్‌ ల్లో నుంచి అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా గ్రేమ్‌ స్మిత్‌, సెహ్వాగ్‌, మిడిలార్డర్‌ […]

Read More