సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లా ఎస్పీని స్వేరోస్ నాయకులూ గురువారం కలుసుకున్నారు. కొత్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి ఎస్పీతో చర్చించారు. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యాలపై స్వేరో నెట్వర్క్ పని చేస్తుందని వివరించారు. ఎస్పీకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ జోనల్ అధ్యక్షుడు గిద్ద విజయ్ కుమార్ స్వేరో, టిఎస్పిఏ నాగర్ కర్నూల్ జిల్లా […]
సారథి, రామడుగు: 26 ఏళ్లపాటు సేవలు అందించి ప్రజాక్షేత్రంలోకి వస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఘనస్వాగతం పలుకుతున్నట్లు స్వేరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి పేర్కొన్నారు. 9ఏళ్ల పాటు గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఎంతోమంది పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. రాజ్యాధికారం అందరి హక్కు అని, సాధించుకునేందుకు ముందుకు సాగుతామన్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపి, ఆర్థిక విప్లవం సృష్టించి ప్రపంచంలో మన […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: అలంపూర్ పట్టణంలో జనవరి 13, 14 తేదీల్లో నిర్వహించే స్వేరోస్ సంబరాల పోస్టర్లను ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ ఆర్ఎస్ ప్రసన్న కుమార్, సీనియర్ స్వేరో కేశవరావు, గురుకుల విద్యాలయాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు, తోకల కృష్ణయ్య, హరినాథ్ సమక్షంలో నేహా షైన్ హాస్పిటల్ ఎండీ విజయ్ కాంత్ చేతులమీదుగా గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్వేరో సర్కిల్ అధ్యక్షుడు లక్ష్మణ్, నాగరాజ్, మహబూబ్‌నగర్ జిల్లా కమిటీ అధ్యక్షుడు […]
సారథి న్యూస్, పరిగి: స్వేరోస్ ప్రతిజ్క్ష దివస్ సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా పరిగిలో స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిగి 5కే రన్ కార్యక్రమం విజయవంతమైంది. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ స్వేరో జెండాను ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు సి.కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గురుకులాల అదనపు క్రీడాధికారి డాక్టర్ సోలపోగుల స్వాములు స్వేరో, సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ రుద్రవరం సునీల్ స్వేరొ, ప్రతిజ్ఞ దివస్ కన్వీనర్ ఏపీ శేఖర్, […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఎస్ఏఏఎఫ్) ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఐ) ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన ‘టెక్నికల్ అఫీషియల్’ ఆన్ లైన్ సెమినార్, మే 18 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన ‘స్టార్టర్స్’ ఆన్ లైన్ సెమినార్ లో గురుకులాల అసిస్టెంట్స్పోర్ట్స్ ఆఫీసర్, నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు పాల్గొన్నారు. సెమినార్లో ప్రతిభ చూపినందుకు గాను […]
సారథి న్యూస్, వనపర్తి: చదువు ద్వారానే దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ అన్నారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో అంబేద్కర్ జాతర కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరచింత విజయ్ కుటుంబాన్ని మంగళవారం కలిశారు. అణగారిన బతుకుల్లో వెలుగులు నింపేందుకు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కృషిచేస్తున్నారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో మనమంతా నడవాలని పిలుపునిచ్చారు. స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్, సాయిబాబా, కురుమూర్తి, […]