సారథి, రామడుగు: మండలంలోని దేశరాజుపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి –మనోహరాబాద్ రైల్వే లైన్ భూ బాధితులకు న్యాయం చేయాలని ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు వంచ మహేందర్ రెడ్డి గ్రామ భునిర్వాసితులతో కలసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ను క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో పెద్దపల్లి –నిజామాబాద్ రైల్వే లైన్ లో భూములు, ఇండ్లను కోల్పోయి ఆ రైల్వే లైన్ పక్కనే భూమి కొనుగోలుచేసి నివాస గృహాలను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మళ్లీ […]
సారథి న్యూస్, గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాసారం గ్రామంలో నిర్మించనున్న పద్మశాలి సంఘ భవనం, మహిళా సంఘం, ఎస్సీ కమ్యూనిటీహాల్ పనులకు బుధవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు.
–ఎమ్మెల్యే రవిశంకర్ సారథి న్యూస్, రామడుగు : సమగ్ర వ్యవసాయ విధానం ద్వారానే సత్పలితాలు వస్తాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మంగళవారం మండలంలోని షానగర్ లో ‘సమగ్ర వ్యవసాయ విధానం.. వానాకాలం పంటసాగు ప్రణాళిక’ పై రైతులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల మొక్క జొన్న నిల్వలు ఉన్నాయని, ఏ రైతు కూడా మొక్కజొన్న పంట వేయకూడదని సూచించారు. 40 శాతం సన్నరకాలు, 60 శాతం దొడ్డు […]