‘లూసిఫర్’ మలయాళ రీమేక్ పై మనసుపడ్డ మెగాస్టార్ ఆ చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి డైరెక్షన్ ఎవరికి అప్పజెబితే బాగుంటుదో అన్ని ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లను స్క్రిప్టు సరిచేయమన్నారు. వాళ్లలో తమిళ దర్శకుడు మోహన్ రాజా ఇచ్చిన స్క్రిప్ట్ నచ్చడంతో ఆయననే దర్శకుడిగా కన్ఫామ్ చేశారు చిరంజీవి. రామ్ చరణ్ కు చెందిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీని గురించి చిరంజీవి చెబుతూ ‘తెలుగు […]
సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. అయితే తాజాగా రామ్ చరణ్ తో వంశీ ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. వంశీ రామ్ చరణ్‌కు కథ వినిపించారట. కథలోని కొత్తదనం చరణ్‌కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ‘మహర్షి’ తర్వాత వంశీ ఒక ప్రాజెక్టుతో మహేష్ ను సంప్రదించగా మహేష్ బాబు అంగీకరించాలేదట. ఇప్పుడో కొత్త కథతో రామ్ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. అయితే కరోనా భారీ బడ్జెట్ చిత్రాల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే సినిమాల షూటింగ్‌లు కూడా తిరిగి మొదలు పెట్టడానికి సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలకు పెరగనున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని నటీనటులు, ఇతర టెక్నీషియన్లు వారి రెమ్యునరేషన్ తగ్గించుకుంటే బాగుండు అన్న వాదనకూడా వినిపిస్తోంది. ఈ విషయాలు పక్కన పెడితే ‘ఆచార్య’ సినిమా విషయంలో చిత్ర బృందం […]
కథలు, షూటింగ్‌ల విషయంలో కానీ రాజమౌళి చాలా గుట్టుగా ఉండటారన్న విషయం తెలిసిందే. తను నిర్మిస్తున్న సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటే అన్నీ సవ్యంగా సమకూరితేగాని ఆ సినిమా ముచ్చట సోషల్ మీడియాలో కాదు గదా మీడియా మిత్రులకు ఎలాంటి ఇవ్వని జక్కన తాజా శ్రియ శరణ్ తాజాగా ఒక సోషల్ మీడియా లైవ్ చాట్‌లో పాల్గొనడం.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి డిటెయిల్స్ ఇవ్వడం.. విషయాలు తెలిసిన వీపరీతమైన ఆగ్రహానికి గురయ్యాడట. రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ […]