Breaking News

రాజధాని

అమరావతి.. శాసన రాజధానిగా కూడా వద్దు

అమరావతి: ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాసనరాజధానిగా వద్దంటూ ఆయన పేర్కొన్నారు. ‘పేదలకు అమరావతిలో ఇళ్లస్థలాలు కూడా ఇవ్వనివ్వకుండా ఇక్కడి రైతుల కోర్టుకెక్కి అండుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతిని శాసనరాజధానిగా కూడా పెట్టవద్దు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని నేను స్వయంగా సీఎం జగన్మోహన్​రెడ్డికి చెప్పాను’ సీఎం జగన్​ పేదలపక్షపాతిగా పనిచేస్తుంటే.. నీచుడైన చంద్రబాబు అడ్డుకుంటున్నాడని.. కోర్టులకు ఎక్కి అడ్డంకులు సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబును ఏదో ఒకరోజు […]

Read More
రాజధాని మార్పు అప్రజాస్వామికం

ప్రభుత్వ నిర్ణయంపై పవన్​ ఫైర్​

సారథిన్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో రాజధాని వికేంద్రీకరణకు ప్రజామోదం లేదని జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్​ విమర్శించారు. సీఎం జగన్​ ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఆదివారం జనసేన పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ ప్రతినిధులతో పవన్​ కల్యాణ్​ టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతిలో అవినీతి జరిగితే విచారణ జరిపి దోషులను శిక్షించాలి. అంతే కానీ రాజధానిని మార్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారగానే రాజధానులు […]

Read More