Breaking News

మాజీసీఎం

చంద్రబాబూ.. డ్రామాలు ఆపు

సారథిన్యూస్​, అమరావతి: అమరావతిపై పోల్​ పేరిట మాజీసీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తనాటకానికి తెరలేపారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ( ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితేనే ప్రజలు మండిపడుతున్నారన్నారు. అమరావతి పేరుమీద చంద్రబాబు దొంగపోల్స్‌ పెడుతున్నారన్నారు. పచ్చ మీడియా నిర్వహించే పోల్స్​లో ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు ఎలా వ్యవహరించారో ప్రజలింకా మరిచిపోలేదన్నారు. తన ఎత్తుగడలతో ఎల్లోమీడియా అండదండలతో చంద్రబాబు దుష్టపన్నాగాలు […]

Read More