Breaking News

ప్రపంచకప్

ధోనీ వస్తున్నాడా?

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడా? టీమిండియాలో అతను మళ్లీ కనిపించనున్నాడా? ఈ అంశంపై కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జులై చివరిలో టీమిండియా కోసం బీసీసీఐ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. అందులో ధోనీని ఎంపిక చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనున్నారు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత మహీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. దీంతో అతని పేరును సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పించారు. అయినా కూడా […]

Read More

ఐపీఎల్ జరగకపోతే నష్టమే

ముంబై: టీ20 ప్రపంచకప్​పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటేనే.. మిగతావన్నీ ప్రణాళికల ప్రకారం జరుగుతాయని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ద్వైపాక్షిక సిరీస్​లు, ఇతర టోర్నీలను పట్టాలెక్కించాలంటే మరికాస్త సమయం పడుతుందన్నాడు. సెప్టెంబర్–అక్టోబర్ విండో లభిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని, లేకపోతే కష్టమేనని చెప్పాడు. ‘ప్రపంచకప్​పై ఐసీసీ ఏదో ఓ నిర్ణయం చెప్పాలి. వేచి చూడడం వల్ల ఎఫ్టీపీ మొత్తం దెబ్బతింటుంది. కరోనాతో చాలా సిరీస్​లు రద్దయ్యాయి. ఇప్పుడు కొత్త షెడ్యూల్​ను రూపొందించుకోవాలంటే ఐసీసీ నిర్ణయం కీలకం. […]

Read More