Breaking News

పూడ్చివేయించిన

గుంతల చింత తీర్చిన సర్పంచ్

గుంతల చింత తీర్చిన సర్పంచ్​

సామాజిక సారథి, సిద్దిపేట: ప్రమాదాల నివారణకు పాటుపడతామని సిద్దిపేట జిల్లా పందిళ్ల సర్పంచ్​తోడేటి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ వరంగల్ నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో రాత్రిళ్లు గుంతలు కనిపించక తరచూ రోడ్డు ప్రమాదాలు జరుతున్నాయన్నారు. దీంతో పందిళ్ల గ్రామపరిధిలోని ప్రధాన రహదారిపై సిమెంట్, కాంక్రీట్​తో పూడ్చివేయించామన్నారు. సర్పంచ్​రమేష్ చేస్తున్న పనిని ఎస్సై శ్రీధర్, గ్రామస్తులు పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్​నెల్లి శ్రీనివాస్, […]

Read More