చబ్బీ చీక్స్ రాశిఖన్నా అన్‌లాక్ తర్వాత కొంచెం స్పీడ్ పెంచినట్టే ఉంది. ఒకేసారి వరుస సినిమాలను లైన్ లో పెట్టేస్తోంది. అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత రాశి తెలుగు సినిమాలకు కమిట్మెంట్ ఏమీ ఇవ్వకుండా.. ‘మేధావి’, ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3’, ‘సైతాన్ క బచ్చా’ ఇలా వరుస తమిళ సినిమాలకు కమిటవ్వడంతో రాశి ఇంకా తెలుగులో కనిపించదేమో! అని పుకార్లు గుప్పించేశారంతా. అదేమీ కాదు ‘నేను ఆడా ఉంటా..ఈడా ఉంటా.. హీరో హీరోయిన్లకు ఏ […]
రెండు తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీస్ కూడా పూజ బ్యాగ్ లో ఉన్నాయి. సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దివాలీ’, రణ్‌వీర్ సింగ్‌తో ‘సర్కస్’ మూవీ చేస్తోంది. ఇటు సౌత్, అటు నార్త్ ప్రాజెక్టులో ఒకేసారి నటిస్తోందంటే పూజ కెరీర్ మామూలుగా ప్లాన్ చేసుకోలేదు. ఇప్పడు గ్యాప్ లేని షూటింగ్ లతో బిజీ అయిపోయింది పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే. ప్రస్తుతం అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ చేస్తోంది. ఇటలీలో నెలరోజుల షెడ్యూల్ […]
అక్కినేని అఖిల్.. బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే లాక్‌డౌన్‌తో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోగా.. ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూజాహెగ్డే ‘ద బ్యాండ్ ఈజ్ బ్యాక్’ అంటూ అఖిల్, పూజాహెగ్డే ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోపై నెట్టింట్లో ఆసక్తికరమైన కామెంట్లు వచ్చాయి. పూజాహెగ్డే .. అఖిల్‌కు […]
తక్కువ టైమ్‌లో సూపర్ ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ అయిపోయింది పూజాహెగ్డే. తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే పూజకు బాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఉంది. హృతిక్ రోషన్ ‘మొహంజదారో’ సినిమాతో వారికీ దగ్గరైన పూజ ఆ మధ్య ‘హౌస్‌ఫుల్4’ తో కూడా అక్కడి అభిమానులను ఆకట్టుకుంది. తర్వాత భాయ్ సల్మాన్ ఖాన్‌తో ‘కబీ ఈద్ కబీ దీవాళి’లో జతకడుతోంది. ఈ సినిమా లైన్ లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టులో […]
అందాల నటి పూజాహెగ్డే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నది. ఇప్పటికే వరుసహిట్లతో టాలీవుడ్లో దూసుకుపోతున్న పూజ.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఓ అరుదైన ఘనత సాధించింది. తాజాగా ఆమె 11 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నది. ఈ సందర్భంగా పూజ ఓ పోస్ట్ చేశారు. ‘నేను ఏమిచ్చినా అభిమానుల రుణం తీర్చుకోలేను. ఏమీ ఆశించకుండా మీరు నన్ను ఆదరిస్తున్నారు. నేను ఇకనుంచి కూడా పిచ్చి పోస్టులు పెడుతూ మిమ్మల్ని అలరిస్తాను. నన్ను తప్పక ఆదరిస్తారు కదూ’ అంటూ […]
ఏ పాత్రకైనా ఇట్టే సూటైపోతుంది కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ‘అల వైకుంఠ పురములో’ తర్వాత పూజా ప్రభాస్ సినిమా ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. ఇటీవలే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్‌లుక్‌ను కూడా రివీల్ చేశారు చిత్ర బృందం. ఫస్ట్ లుక్‌లో ప్రభాస్, పూజా రొమాంటిక్ లుక్కు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఫస్ట్ లుక్‌లో హీరోతో పాటు హీరోయిన్ కూడా రివీల్ చేయడంతో సినిమాలో పూజా పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఎక్కువే అని అర్థమైంది. […]
వరల్డ్ వైడ్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. అయితే టైటిల్ కూడా ఇంకా ఫిక్స్ చేయకుండా.. సినిమా గురించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా ప్రబాస్ డైహార్డ్ ఫ్యాన్స్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్నారు చిత్ర టీమ్ […]