– మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సారథి న్యూస్, మహబూబ్ నగర్: బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషిచేస్తానని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ వద్ద ఉన్న దేవునిగుట్టపై వేద పాఠశాలను అభివృద్ధి చేసేందుకు రెండువేల చదరపు గజాల స్థలంలో రూ.ఐదులక్షల చేపట్టిన పనులకు మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కరోనా కారణంగా ఆలయాలు మూసివేయడంతో పేద బ్రాహ్మణులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులను పేద బ్రాహ్మణులకు మంత్రి పంపిణీ […]