అధికారంలో ఉన్నామని విర్రవీగొద్దు కొడుకుపై దాడి జరిగితే ఎమ్మెల్యేతో కాంప్రమైజ్ దళిత సంఘాలను ఆమె భర్త ఏనాడూ పట్టించుకోలేదు ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ కుమారుడు గణేశ్దే ముమ్మాటికీ తప్పని తేలిందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం అన్నారు. చట్టం అందరికీ సమానమేనని జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి కుమారుడు వ్యవహరించిన తీరుపై తాము కూడా విచారణ చేశామని వాస్తవ విషయాలు తెలుసుకున్నామని తెలిపారు. […]