Breaking News

YSR

ఘనంగా వైఎస్సార్​వర్ధంతి

ఘనంగా వైఎస్సార్​ వర్ధంతి

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలో వైఎస్సార్​సీపీ టౌన్​అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు వైఎస్సార్​విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మద్దూర్ నగర్ లో శరణాలయానికి టీవీ, మంచాలు, ఫ్యాన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వైఎస్సార్​సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య, వైఎస్సార్​సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త […]

Read More
ఘనంగా వైఎస్సార్​వర్ధంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్​ వర్ధంతి వేడుకలు

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్​ వైఎస్​ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు కర్నూలు నగరంలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నగరంలోని బుధవారపేట 15 వార్డులో సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్​చార్జ్​ బి.వై. రామయ్య ప్రారంభించారు. వైఎస్సార్​ సంక్షేమ పథకాలు జనహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆయన అన్నారు. లక్షలాది మంది […]

Read More
వైఎస్సార్​ఆశయసాధనకు కృషి

వైఎస్సార్ ​ఆశయ సాధనకు కృషి

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్​వైఎస్​ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని కాంగ్రెస్​నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల చెక్ పోస్టు దామోదరం సంజీవయ్య సర్కిల్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్​చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్​హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వం 104, 108సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్​మెంట్​అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాకు తాగు, సాగునీటిని అందించిన ఘనత […]

Read More

పేదల గుండెల్లోనే వైఎస్సార్

సారథి న్యూస్​, కడప: దివంగత ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్‌ వైఎస్ ​రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్​ఘాట్​ వద్ద ఏపీ సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి తల్లి విజయమ్మ, సతీమణి భారతి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ట్విట్టర్​ వేదికగా తన తండ్రి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు అవుతుంది. ఆ మ‌హానేత శ‌రీరానికి మ‌ర‌ణం ఉంటుంది కానీ, ఆయ‌న జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ […]

Read More
బాలింతల ఆరోగ్యానికి భరోసా

బాలింతల ఆరోగ్యానికి భరోసా

‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకానికి శ్రీకారం ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’కి విశేష స్పందన సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాన్న సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకాన్ని సెప్టెంబర్‌ 1న ప్రారంభించనున్నారు. గతంలో గిరిజనులకు మాత్రమే వర్తించే ఈ పథకం ఇక నుంచి అందరికీ వర్తించనుంది. పథకంలో భాగంగా రాగిపిండి కేజీ, బెల్లం 250 గ్రాములు, చిక్కి 250 గ్రాములు, ఎండు ఖర్జూరం 250 గ్రాములు, సజ్జ లేదా […]

Read More
ఇంటిస్థలం కబ్జాచేశారు.. న్యాయం చేయండి

ఇంటిస్థలం కబ్జాచేశారు.. న్యాయం చేయండి

సారథి న్యూస్, కర్నూలు: ముఖ్యమంత్రి డాక్టర్​ వైఎస్‌ రాజశేఖర్​ రెడ్డి హయాంలో నగర శివారులోని వెంకాయపల్లె సమీపంలో తమకు పంపిణీ చేసిన ఇంటిస్థలాన్ని కొందరు కబ్జాచేశారని, మీరే తమకు న్యాయం చేయాలని బాధితులు స్థానిక ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ ఎదుట మొరపెట్టుకున్నారు. శనివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి ఆవేదన వ్యక్తంచేశారు. పేదల ఇళ్లస్థలాలను కబ్జాచేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని, న్యాయం జరిగేలా చూస్తానని బాధితుకు హామీ ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి ఆశయ సాధనకు కృషిగిడుగు రామ్మూర్తి […]

Read More
ఏపీ లాయర్లకు గుడ్​ న్యూస్​

ఏపీ లాయర్లకు గుడ్ న్యూస్

సారథి న్యూస్​, కర్నూలు: ఏపీ లాయర్లకు సీఎం జగన్ మోహన్​రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మార్చి నుంచి జూన్ వరకు ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. మూడు నెలలకు గానూ సుమారు రూ.2.91 కోట్లను 5,832 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంక్ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. కాగా, వృత్తిలో నిలదొక్కుకునేందుకు జూనియర్ న్యాయవాదులకు అండగా ఉండేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ లా నేస్తం’ […]

Read More
వైఎస్సార్​ ఆశయ సాధనకు కృషి

వైఎస్సార్​ ఆశయ సాధనకు కృషి

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి వేడుకలను నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల చెక్ పోస్టు దామోదరం సంజీవయ్య సర్కిల్ సమీపంలోని ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్​ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశారని కొనియాడారు. తాగు, సాగునీరు అందించిన ఘనత వైఎస్సార్​కే దక్కిందన్నారు. ఆయన ఆశయసాధనకు కాంగ్రెస్​పార్టీ కృషిచేస్తుందన్నారు. రాహుల్​గాంధీని ప్రధానమంత్రి చేయాలని కలలుగన్నారని గుర్తుచేశారు. […]

Read More