Breaking News

YANAM

సీఎంపై యువకేరటం విజయం

సీఎంపై యువకేరటం విజయం

యానాం: తూర్పుగోదావరి జిల్లా యానాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి, ‘నమస్తే యానాం’ పేరుతో రాజకీయ అరంగేట్రం చేసిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాజీ ముఖ్యమంత్రి రంగస్వామిపై సంచలనం విజయం సాధించారు. 20ఏళ్ల రాజకీయ దిగ్గజం ముద్దాడి కృష్ణారావు కంచుకోటను ఒక యువకుడు నెలకూల్చాడు. యానాంలో చరిత్ర సృష్టించాడు. గెలుపు దోబుచులాడినప్పటికీ చివరికి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 16 రౌండ్లు తన ఆధిక్యతను చాటుతూ చివరికి 655 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.నాడు తండ్రి.. నేడు తనయుడుశ్రీనివాస్‌ అశోక్‌ […]

Read More

ఇద్దరు పిల్లలతో కలిసి విలేకరి ఆత్మహత్య

సారథిన్యూస్​, ఖమ్మం: ఇద్దరు పిల్లలతో కలిసి ఓ విలేకరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యానాంకు చెందిన ముమ్మిడి శ్రీనివాస్​(36) ప్రజాశక్తి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. కాగా శనివారం అతడు తన ఇద్దరు పిల్లలతో కలిసి యానాంలోని గోదావరి నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Read More