సారథి మీడియా, హైదరాబాద్: అర్జున్‌రెడ్డి ఫేం విజయ్‌దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అందరికీ ఓటుహక్కు ఉండొద్దు. లిక్కర్ మందు తీసుకొని ఓటేసేవారికి అస్సలు ఉండొద్దు. ధనవంతులకు, నిరుపేదలకు కూడా ఓటుహక్కు ఉండొద్దు. కేవలం మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఓటువేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకొనే హక్కుఉండాలి’ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం విజయ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రౌడీ హీరోగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండకు వ్యాఖ్యలపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం విజయ్.. పూరీ […]