Breaking News

VIJAY

తమిళ హీరో విజయ్​కు బెదిరింపు కాల్

తళపతి విజయ్​కి బెదిరింపు

దమిళ అగ్రనటుడు, తళపతి విజయ్​కు బెదిరింపు కాల్​ వచ్చింది. దీంతో పోలీస్​శాఖ అప్రమత్తమైంది. లాక్​డౌన్​తో సినిమా షూటింగ్​లన్నీ ఆగిపోయాయి. తాజాగా ప్రభుత్వం షూటింగ్​లకు అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో నటులెవరూ షూటింగ్​లలో పాల్గొనడం లేదు. విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమా చేస్తున్నాడు. లాక్​డౌన్​తో ఈ చిత్ర షూటింగ్​ నిలిపివేశారు. ఇదిలా ఉండగా హీరో విజయ్​ ఇంటికి బెదిరింపు కాల్స్​ వస్తున్నాయి. బాంబులతో ఇంటిని పేల్చేస్తామంటూ కొందరు ఫోన్​ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటికి […]

Read More

విజయ్​ సినిమాలో చాన్స్​ కొట్టేసిన రష్మిక

తమిళ అగ్రహీరో విజయ్​తో రష్మిక మందన్న ఆడిపడనున్నది. ఇప్పడామె తెలుగులో ఓ వెలుగు వెలుగుతున్నది. సీనియర్​ హీరోయిన్స్​ క్రేజ్​ తగ్గడంతో ప్రస్తుతం పూజా​​హెగ్డే, రష్మిక హవా కొనసాగుతున్నది. ఇటీవల పూజా హెగ్డే వరస విజయాలతో నంబర్​వన్​ స్థానంలోకి దూసుకుపోతున్నా.. పూజాను బీట్​ చేసేందుకు రష్మిక తెగ కష్టపడుతుందట. అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్పతో పాటు మరో రెండు సినిమాల్లో రష్మిక నటిస్తోంది. కాగా త్వరలోనే సౌత్ నెంబర్ వన్ హీరో విజయ్​తో నటించనున్నట్టు సమాచారం. […]

Read More

హ్యాపీ బర్త్ డే విజయ్ సార్..

లాక్ డౌన్ లేకుంటే కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ పుట్టినరోజును పెద్ద ఎత్తున జరుపుకునే వాళ్లు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ‘మహానటి’ కీర్తి సురేష్ మాత్రం విజయ్ కు చాలా స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘మాస్టర్’ చిత్రం నుంచి విడుదలైన కుట్టి స్టోరీ సాంగ్ కు ఆమె వయోలిన్ […]

Read More
నా పాట నచ్చిందా..?

నా పాట నచ్చిందా..?

నా పాట నచ్చిందా..? మ్యూజిక్ అంటే లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ అంటోంది రాశీఖన్నా. లాస్ట్ ఇయర్ ప్రతిరోజూ పండగే, వెంకీ మామ సినిమాలతో హిట్ అందుకుంది. ఈ సంవత్సరం రౌడీ విజయ్ దేవరకొండతో చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మాత్రం రాశీకి నిరాషే మిగిల్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఆఫర్లు ఏమీ లేవు. లాక్ డౌన్ కారణంగా కూడా ఇంటికే పరిమితమైంది రాశి. కానీ ఇప్పుడు మాత్రం తనలో దాగి ఉన్న మల్టీటాలెంట్ ను బయటికి తీస్తోంది. […]

Read More