సారథి న్యూస్, హుస్నాబాద్: రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాసులబాద్ సర్పంచ్ పచ్చిమండ్ల స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని రాసులబాద్ ను రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా ప్రకటించిదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేస్తుంటే కొందరు పనిగట్టుకుని అవీనితి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. గ్రామ పాలకమండలి సభ్యుల తీర్మానం లేకుండా ప్రజాధనం దుర్వినియోగంతో పాటు ఎలాంటి వెంచర్లకు అనుమతివ్వలేదన్నారు. అసత్యపు […]
సారథిన్యూస్, రామగుండం: ఓ రాజకీయనాయకుడి ఇంట్లో దర్జాగా పేకాట ఆడుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లోని వైస్‌ఎంపీపీ ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసి 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. లక్షా నలబైవేల నగదు, 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పలువురు మాజీ […]