Breaking News

VENKATRAMIREDDY

దైవసాక్షిగా

దైవస్సాక్షిగా..!

ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైనా ఎమ్మెల్సీల ప్రమాణం బండా ప్రకాశ్‌ మినహా ఐదుగురితో ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించిన మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సామాజిక సారథి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలిలో ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. బండా ప్రకాష్‌ మినహా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, గుత్తా సుఖేందర్‌ రెడ్డి చేత మండలి ప్రొటెం […]

Read More
ఎమ్మెల్సీ రేసులో వెంకట్రామిరెడ్డి

ఎమ్మెల్సీ రేసులో వెంకట్రామిరెడ్డి?

సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సిద్దిపేట కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి వీఆర్​ఎస్​ తీసుకున్నారు. టీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిస్తానని సీఎం కేసీఆర్ ​నుంచి గ్రీన్​సిగ్నల్​ కావడంతో ఆయన తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎస్​ సోమేశ్​కుమార్​కు పంపించగా ఆయన ఆమోదించారు. ఇదిలాఉండగా, కొద్దిసేపటల్లో టీఆర్ఎస్​లో చేరనున్నట్లు సమాచారం. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. 1996లో డిప్యూటీ కలెక్టర్ ​కేడర్​లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఉమ్మడి […]

Read More
స్వీయ జాగ్రత్తలతోనే కరోనా కట్టడి

స్వీయ జాగ్రత్తలతోనే కరోనా కట్టడి

సారథి న్యూస్, అనంతపురం : స్వీయ జాగ్రత్తలతోనే కరోనా కట్టడి సాధ్యమని అనంతపురం ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి తెలిపారు. నగరంలోని రెండో రోడ్డులో ఉన్న మెప్మా కార్యాలయం వద్ద గురువారం ర్యాగ్ పిక్కర్స్ (వీధుల్లో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు), నిరాశ్రయ కుటుంబాలకు కోవిడ్-19 కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా టెస్టులు వేగవంతం చేయడానికి […]

Read More