Breaking News

Turkyanjal

‘సేంద్రియ’ విధానాన్ని వీక్షించాలి

‘సేంద్రియ’ విధానాన్ని వీక్షించాలి

సామాజిక సారథి, తుర్కయంజాల్: గుజరాత్ ఈనెల 16న ప్రధాని మోదీ ప్రారంభించనున్న సేంద్రియ వ్యవసాయ విధాన్ని ప్రతిఒక్కరూ టీవీల్లో, సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మోర్చా  జాతీయ కార్యవర్గం సభ్యుడు పాపయ్యగౌడ్ సూచించారు.   తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడ రవీంద్ర రిసార్ట్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.  కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లచ్చిరెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పాపయ్య గౌడ్, […]

Read More
వరుణ దేవుడికి అభిషేకం

వరుణ దేవుడికి అభిషేకం

సామాజిక సారథి, తుర్కయంజాల్: ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో వరుణదేవుడికి అర్చన, అభిషేక మహోత్సవాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బుధవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్​యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, జడ్పీచైర్​పర్సన్​తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే జి.జైపాల్​యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మా సత్తయ్య, రైతుసంఘం అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కన్నడ ముత్యంరెడ్డి, బ్యాంకు డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ చెవుల దశరథ, 12వ […]

Read More
పంచాయతీ అనుమతులు ఇక చెల్లవు

పంచాయతీ అనుమతులు ఇక చెల్లవు

సామజిక సారథి, తుర్కయంజాల్: పంచాయతీ అనుమతితో ఇక తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో నిర్మాణాలు కొనసాగుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఇక నుంచి అనుమతులు చెల్లవని కమిషనర్ ఎం ఎన్ ఆర్  జ్యోతి స్పష్టం చేశారు. గ్రామా పంచాయతీ అనుమతితో నడుస్తున్న నిర్మాణాలు అన్నింటిని ఆపివేయాలని మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో ఏ నిర్మాణం చేపట్టాలన్నా తప్పకుండా మున్సిపాలిటీ అనుమతులు  పొందాలని సెట్ బ్యాక్ వదిలి  అనుమతులు పొందిన వరకే నిర్మాణాలు […]

Read More