మొదటిసారి జారీ చేసిన ట్విట్టర్ వాషింగ్టన్: ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్ వాడడం వల్ల మోసం జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లకు ట్విట్టర్ ‘ఫ్యాక్ట్ చెక్’ వార్నింగ్ ఇచ్చింది. ఎలక్షన్స్‌కు సంబంధించి ఆయన చేసిన రెండు ట్వీట్లు నిజమో కాదో తెలుసుకోవాలని నెటిజన్లకు ట్విట్టర్ సూచించింది. ట్రంప్ ట్విట్లకు‘ఫ్యాక్ట్ చెక్’ వార్నింగ్‌ను ఇవ్వడం ఇదే మొదటిసారి. ట్విట్టర్ వాడకంలో ట్రంప్ తన పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ఈ […]
వెల్లడించిన డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ న్యూయార్క్: కరోనా ట్రీట్‌మెంట్‌కు కొన్ని దేశాలు వాడుతున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపేసినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఇవ్వడం ద్వారా ప్రాణాలకు ముప్పు ఉందని ద ల్యాన్సెట్ రిపోర్ట్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చెప్పారు. చాలా దేశాలు ఈ ట్యాబ్లెట్స్‌ను ఉపయోగించడం మానేశాయని ఆయన పేర్కొన్నారు. వీటిని వాడడంపై డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు సమీక్షిస్తుందని, అందుకే దాన్ని వాడడం […]
ప్రశంసించిన అమెరికా ప్రెసిడెంట్ కూతురు ఇవాంక వాషింగ్టన్: యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలి, లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన తండ్రిని 1200 కి.మీ. సైకిల్‌పై సొంత ఊరికి తీసుకొచ్చిన జ్యోతిని అమెరికా ప్రెసిడెంట్ కూతురు ఇవాంక ట్రంప్ పొగిడారు. ఓర్పు, ప్రేమకు ఇది నిదర్శనం అని ఇవాంక ట్వీట్ చేశారు. బిహార్‌లోని దర్బాంగ్‌కు చెందిన జ్యోతి తన తండ్రితో కలిసి గురుగ్రామ్‌లో నివాసం ఉంటుంది. ఆటోడ్రైవర్ అయిన తండ్రి గాయపడడమే కాకుండా లాక్‌డౌన్ విధించడంతో పనిలేకుండా పోయింది. […]