రవితేజ నటించిన ఇడియట్ చిత్రంలోని ‘చూపుల్తో గుచ్చి, గుచ్చి చంపకే’ అనే పాటను తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతీశయోక్తి కాదేమో. అయితే ఈ పాటను ఓ బాలీవడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాపీ కొట్టాడు. ట్యూన్‌ను యాజ్ ఇ టీజ్‌గా దించేశాడు. ఆ పాటలో నటించింది మరెవరో కాదు.. కియారా అద్వాని. ఈ అమ్మడు ఇప్పటికే ‘భరత్అనే నేను’ ‘వినయవిధేయరామ’ చిత్రంలో నటించి మెప్పించింది. కియారా ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘ఇందూకి జవానీ’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో […]