Breaking News

TELANGANA GOVERMENT

తెలంగాణ మంత్రులు

పల్లె పల్లెనా.. కల్లాలు

సారథిన్యూస్​, హైదరాబాద్: పంటలు ఆరబోసుకోవడానికి కల్లాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే కల్లాలు నిర్మించాలని యోచిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మినిస్టర్ క్వార్టర్స్ లోని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో మంత్రులు హరీష్ రావు. జగదీశ్​రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశమై పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉపాధి హామీ పథకం కింద హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో దాదాపు లక్ష […]

Read More