Breaking News

TEAMINDIA

భారత్, ఆసిస్​ సిరీస్​ షెడ్యూల్ రిలీజ్​

టీ20 ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే.. మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో భారత్ జట్టు పూర్తిస్థాయి షెడ్యూల్​ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. మూడు టీ20లు, నాలుగు టెస్ట్​లు, మూడు వన్డేలకు సంబంధించిన తేదీలు, వేదికలను వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ 11తో ఈ పర్యటన మొదలవుతుంది. మధ్య మధ్య బ్రేక్​లతో వచ్చే ఏడాది జనవరి 17తో ముగుస్తుంది. ఓవరాల్​గా అక్టోబర్, నవంబర్​లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే తమ ఆరునెలల సమ్మర్ షెడ్యూల్​ను సీఏ ప్రకటించడం గమనార్హం. దీంతో […]

Read More

ఐపీఎల్ జరిగితేనే మంచిది

టీమిండియా మాజీ కెప్టెన్​ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏదో ఓ దశలో ఐపీఎల్ జరిగితేనే మంచిదని టీమిండియా మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ కోరుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లు నిర్వహించినా ఫర్వాలేదని కుంబ్లే అన్నాడు. ఈ ఆలోచన తప్పు కాదన్నాడు. ‘ఐపీఎల్ జరగాలని నేను బలంగా కోరుకుంటున్నా. అంతర్జాతీయ షెడ్యూల్​ను సమీక్షిస్తే ఈ ఏడాది లీగ్​ కు సమయం లభిస్తుందని భావిస్తున్నా. ఒకవేళ ప్రేక్షకులకు అనుమతి లేకుంటే.. నాలుగు […]

Read More

ధోనీకి ఆ హక్కు ఉంది

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్. ధోనీ రిటైర్మెంట్ విషయం మరోసారి చర్చకు వస్తున్న వేళ.. భారత జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టెన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్​లో ఎంతో సాధించిన మహీకి.. ఎప్పుడు రిటైర్ కావాలో తెలుసన్నాడు. ఇందులో ఎవరూ బలవంతం చేయాల్సిన అవసరం లేదన్నాడు. తన వీడ్కోలు విషయంలో నిర్ణయం తీసుకునే హక్కును అతను సంపాదించుకున్నాడని స్పష్టం చేశాడు. ‘ధోనీ అద్భుతమైన క్రికెటర్‌. అతని మేధస్సు, ప్రశాంతత, పవర్, అథ్లెటిక్స్ నైపుణ్యం, వేగం […]

Read More

క్రికెట్​తో జూదం ఆడాను

ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ కలకత్తా: ఓవైపు చదువు.. మరోవైపు క్రికెట్.. ఈ రెండింటిలో ఏదీ తీసుకోవాలో తెలియక చాలా సతమతమయ్యానని టీమిండియా మాజీ కెప్టెన్, ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఆ సమయంలో క్రికెట్​తో జూదం ఆడానని చెప్పాడు. ‘17 ఏళ్ల వయసులో నాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత టీమిండియా నుంచి పిలుపువచ్చింది. అప్పటివరకు కెరీర్ ఎలా సాగుతుందోనని సందేహాలు ఉండేది. అభద్రతాభావం ఎప్పుడూ […]

Read More

పూజారాను ఔట్ చేయాల్సిందే

ఆస్ర్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ సిడ్నీ: టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాను ఈసారి ఎలాగైనా ఔట్​ చేయాల్సిందేనని ఆస్ర్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అందుకోసం కొత్త మార్గాలు వెతుకుతున్నానని చెప్పాడు. గత సిరీస్ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేయనివ్వబోనని స్పష్టం చేశాడు. ‘సాధ్యమైనంత వరకు పుజారా ఎక్కువసేపు క్రీజులో ఉండడానికి ప్రయత్నిస్తాడు. బ్యాటింగ్​లో ఆందోళన చెందడు. ఈ ప్రత్యేకత వల్లే పరుగుల వరద పారిస్తున్నాడు. అందుకే మేం అతన్ని ఔట్ చేసేందుకు […]

Read More

సచినే నా ఫేవరెట్

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ముంబై: ఇప్పటితో పోలిస్తే అప్పట్లో వన్డే ఫార్మాట్ లో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అందుకే ఈ ఫార్మాట్​లో విరాట్ కంటే సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ ఆటగాడని చెప్పాడు. ఇప్పటికీ వన్డేల్లో మాస్టర్​ ను ఢీకొట్టే మొనగాడే లేడన్నాడు. ‘సచిన్ ఆడే సమయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. ఒకటే వైట్ బంతి, 30 యార్డ్ సర్కిల్​లో నలుగురు, బయట ఐదుగురు […]

Read More

ధోనీ.. నంబర్​వన్​

మాజీ బ్యాట్స్​ మెన్ మహ్మద్ కైఫ్ న్యూఢిల్లీ: టీమిండియాలోకి ఎంతమంది వికెట్​ కీపర్లు వచ్చినా.. మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేరని మాజీ బ్యాట్స్​ మెన్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఫిట్​ నెస్, కీపింగ్ విషయంలో అతన్ని తలపించేవారు లేరన్నాడు. అందుకే ఇప్పటికీ మహీయే నంబర్​వన్​ కీపర్ అని చెప్పాడు. ‘ఐపీఎల్​తో పునరాగమనం చేద్దామని ధోనీ భావించాడు. కానీ అది వాయిదా పడింది. కానీ నా దృష్టిలో అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే ధోనీ […]

Read More

ఏ కోచ్ అలా చేయడు

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ న్యూఢిల్లీ: టీ20లకు ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ ఉండడం సరైందేనని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉండాల్సిన అవసరం లేదన్నాడు. ‘స్పెషలిస్ట్ కోచ్​తో చాలా ప్రయోజనాలు ఉంటాయి. కోచ్​గా సక్సెస్​ కావాలంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన అనుభవం ఉండాలన్నది సరైన వాదన కాదు. టీ20ల్లో కోచ్ చేయాల్సింది.. ప్లేయర్లలో సానుకూల ధోరణిని పెంచడం. భారీ షాట్స్​ ఆడేలా, లక్ష్యాలు చేరుకునేలా […]

Read More