సినీనటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జనసేన నాయకుడు, ప్రముఖ సినీనటుడు నాగబాబు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ట్వీట్ చేశారు. టీడీపీ అభివృద్ధి అంతా టీవీలు, పేపర్లలోనే కనిపించిందని, వాస్తవానికి ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి చాలా తక్కువని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ, జనసేన, బీజేపీ ఏపీలో అధికారంలోకి వస్తాయో? రావో? నేను చెప్పలేను కానీ టీడీపీ […]
సారథి న్యూస్, అనంతపురం: కరోనా విజృంభిస్తున్న వేళ.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఎవరికివారు ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఎవరివారు తమ సొంత పనులను చక్కబెట్టుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి పరిటాల సునీత చీనీ, బత్తాయి పండ్లను కోస్తూ తోటలో ఇలా కనిపించారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని నరసంపల్లి గ్రామ సమీపంలో పరిటాల […]