Breaking News

TAMAN

సెప్టెంబర్‌ 2 స్పెషల్..

సెప్టెంబర్‌ 2 స్పెషల్..

ఎవరికైనా బర్త్ డే అంటేనే స్పెషల్. అలాంటిది తమ ఫేవరెట్ హీరో బర్త్ డే అంటే మామూలు స్పెషల్ కాదు. యూత్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యే పవర్ స్టార్ పవన్ బర్త్ డే సెప్టెంబర్ 2న. ఇంకెంతో దూరం లేని ఆ రోజు కోసం విడుదలయ్యే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్, టీజర్స్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేయడం కామన్. పవన్ లాంటి క్రేజీ హీరో బర్త్ డే సందడి.. ఎదురుచూపులు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. […]

Read More
మ్యూజిక్​ డైరెకట్ర్ తమన్​తో మహేశ్​ ప్యాన్స్​ రచ్చ

తమన్​ x మహేశ్​ ఫ్యాన్స్

ఎప్పుడూ కూల్​గా ఉండే సంగీత దర్శకుడు తమన్​ ఓ చిన్న ట్వీట్​తో చిక్కుల్లో పడ్డాడు. ఆయన ట్విట్టర్లో వాడిన ఓ మాట మహేశ్​ బాబు అభిమానులకు కోపం తెప్పించింది. ఆయనపై మహేశ్​బాబు అభిమానులు సోషల్​ మీడియా వేదికగా ఓ రేంజ్​లో విరుచుకుపడుతున్నారు. పచ్చిబూతులతో ట్రోలింగ్​ మొదలుపెట్టారు. ఇంతకు వాళ్ల కోపానికి కారణం ఏమిటంటే.. ఈనెల 9న సూపర్​స్టార్ మహేశ్​ బాబు పుట్టినరోజు అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్​బాబు.. ట్విట్టర్​లో ఓ పోస్టుపెట్టాడు. తన పుట్టినరోజుకు […]

Read More

‘మిస్​ఇండియా’ కూడా ఓటీటీలోనే

కీర్తిసురేశ్​ తాజాగా నటిస్తున్న ‘మిస్​ఇండియా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారట. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నరేంద్రనాథ్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్​ ట్విట్టర్​లో తెలియజేశాడు. ఇప్ప‌టికే విడుద‌లైన‌ లిరిక‌ల్ సాంగ్స్ ఆక‌ట్టుకున్నాయి. మ‌రికొన్ని సాంగ్స్ సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని త‌మ‌న్ తెలిపారు.

Read More