సారథి న్యూస్, హైదరాబాద్: భానుడు ఇప్పటికే భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం అయితే చాలు సుర్రుమంటున్నాడు. వచ్చే ఐదురోజుల పాటు దేశవ్యాప్తంగా ఎండలు ఉంటాయని భారత వాతావరణ శాఖ ఆదివారం మధ్యాహ్నం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కొనసాగుతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు మండే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా ఢిల్లీ రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ […]