Breaking News

SRISHANTH

భజ్జీపై నిషేధం వద్దని వేడుకున్నా..

భజ్జీపై నిషేధం వద్దని వేడుకున్నా..

న్యూఢిల్లీ: 2008 ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తనను చెంప దెబ్బ కొట్టిన ఘటనలో హర్భజన్​పై నిషేధం వద్దని వేడుకున్నానని మాజీ స్టార్​ పేసర్ శ్రీశాంత్ అన్నాడు. ఆ వివాదానికి అంతటితో ముగింపు పలకాలని భావించినట్లు చెప్పాడు. ‘ఆ మ్యాచ్​లో సచిన్ ఉన్న జట్టులోనే హర్భజన్ ఉన్నాడు. నా చెంపపై కొట్టిన తర్వాత మాస్టర్ సీరియస్ అవుతూ వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. అందుకు మాస్టర్​కు థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు రాత్రి మేమంతా కలిసి డిన్నర్ చేశాం. కానీ […]

Read More

మళ్లీ టీమిండియాకు ఆడతా: శ్రీశాంత్

న్యూఢిల్లీ: భారత్ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించాలన్నది తన కల అని పేసర్ శ్రీశాంత్ అన్నాడు. ఇందుకోసం ఎంతవరకైనా శ్రమిస్తానన్నాడు. ‘2023 ప్రపంచకప్​లో ఆడతాననే నమ్మకం ఉంది. అంతేకాదు నేను ఎక్కడైతే శిక్షకు గురయ్యానో.. అదే ఐపీఎల్లో మళ్లీ సత్తా చాటుతా. ఈ విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నా. నేను పునరాగమనం చేస్తున్నది కేవలం రంజీల కోసం కాదు. టీమిండియా, ఐపీఎల్​కు ఆడటం నా ప్రధాన లక్ష్యం. జట్టుకు విజయాలు అందించాలనే కసి, పట్లుదల నాలో ఇంకా చావలేదు. […]

Read More

రంజీ జట్టులో మళ్లీ శ్రీశాంత్!

చెన్నై: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన భారత మాజీ పేసర్ శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ఆడే అవకాశాలున్నాయి. పూర్తి ఫిట్​గా ఉంటే అతన్ని కేరళ రంజీ జట్టులోకి తీసుకుంటామని కోచ్ టీనూ యోహనన్ చెప్పాడు. ‘ఈ ఏడాది రంజీ సీజన్​కు శ్రీశాంత్ ను తీసుకోవాలనుకుంటున్నామన్నారు. ఈ సెప్టెంబర్ 13న అతనిపై నిషేధం ముగుస్తుంది. అతనికి మళ్లీ పోటీ క్రికెట్లోకి రావడానికి చాలినంత సమయం కూడా ఉంది. కాకపోతే అతను క్రికెట్ ఆడి ఏడేండ్లు అవుతోంది. ఈ […]

Read More