దుబాయ్: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన 29వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కోరు తక్కువే అయినా చివరిలో హైదరాబాద్ బ్యాట్స్మెన్లు తడబాటుతో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాటపట్టి చివరికి పరాజయం మూటగట్టుకున్నారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ 168 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. బ్యాట్స్మెన్లు సామ్ కరాన్(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, […]
అబుదాబి: ఐపీఎల్-13లో భాగంగా అబుదాబి వేదికగా శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఓటమి పాలైంది. కాగా ఇది సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో పరాజయం. గత మ్యాచ్ లో ఆర్సీబీతో ఓడిపోయింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 143 పరుగుల టార్గెట్‌ను కేకేఆర్ 18 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఛేదించింది. కేకేఆర్ జట్టులో శుబ్‌మన్ గిల్ 70 (నాటౌట్*), నితీష్ రాణా 26, ఇయాన్ మోర్గాన్ 42 రాణించడంతో మూడు వికెట్ల నష్టానికి 18 ఓవర్లలో […]