Breaking News

SMARTPHONES

పిల్లలతో కథలు చదివిద్దాం..రండి

పిల్లలతో కథలు చదివిద్దాం.. రండి

వెబ్​సైట్లలో నీతి కథలు, ఇతిహాసాలు చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానం సారథి న్యూస్, రామాయంపేట: కరోనా పుణ్యమా..! అని విద్యార్థులు చదువులు, పరీక్షలు మానేసి ఆన్ లైన్​గేమ్స్ తో స్టూడెంట్స్ కుస్తీ పడుతున్నారు. పిల్లలు ఇంట్లో ఉన్న డాడీ లేదా మమ్మీ స్మార్ట్ ఫోన్లలో లేదా ఇంట్లో ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్ నెట్ ​ప్రపంచాన్నే చుట్టేస్తున్నారు. ఆన్​లైన్ లో పిల్లలు ఏవేవో చూసి సమయాన్ని వృథాచేసుకునే బదులు నైతిక విలువలు, మన సంస్కృతి సంప్రదాయలను […]

Read More
విద్యార్థులకు బంపర్​ ఆఫర్​

విద్యార్థినులకు బంపర్​ ఆఫర్

చంఢీఘర్​: పంజాబ్​ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ ఆ రాష్ట్రంలోని 11,12 వ తరగతి విద్యార్థినులకు బంపర్​ఆఫర్​ ప్రకటించారు. ఆన్​లైన్​ క్లాసులు వినేందుకు విద్యార్థినులకు ఉచితంగా స్మార్ట్​ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడత పంపిణీకి 50 వేల స్మార్ట్​ ఫోన్లు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. స్మార్ట్​ ఫోన్ల పంపిణీకి చైనాకు చెందిన ఓ కంపెనీతో పంజాబ్​ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం నిర్ణయం పట్ల ఆ రాష్ట్రంలోని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం […]

Read More

‘ఆన్​లైన్​’ కష్టాలు

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా దెబ్బకు ప్రపంచమే తలకిందులయ్యే పరిస్థతి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు కొనసాగడమే కష్టతరంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వాలు పలు పరీక్షలను రద్దుచేసి విద్యార్థులను పై తరగతులకు ప్రయోట్​ చేశారు. ఈ సంవత్సరం కూడా ఇప్పట్లో విద్యాసంస్థలు తెరుచుకొనే పరిస్థితి లేదు. దీంతో ప్రైవేట్​, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆన్​లైన్​ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ ఆన్​లైన్​ క్లాసులు వినాలంటే ల్యాప్​టాప్​, కంప్యూటర్​, ట్యాబ్​, లేదా స్మార్ట్​ ఫోన్​ తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో ఉన్నత వర్గాలు, […]

Read More