దేశంలోనే తొలి లైన్‌ఉమెన్‌గా భారతి, శిరీష ఎంపిక రిటన్ టెస్ట్, పోల్ టెస్ట్‌లోనూ పాస్.. గవర్నర్తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక అభినందనలు పుట్టి పెరిగింది మారుమూల పల్లెటూరులోని పేదింటి కుటుంబం. అవకాశాలు అంతంత మాత్రమే. కష్టపడితే అసాధ్యమేది కాదని నిరూపించారు ఆ ఇద్దరు యువతులు. అవరోధాలను అధిగమించి తమ కలల కొలువును సాధించారు. అంతే కాదోండయ్.. దేశంలోనే ప్రప్రథమంగా విద్యుత్‌శాఖలో లైన్ ఉమెన్‌గా ఉద్యోగం సంపాదించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఆ మహిళా మణులు ఎవరో కాదు.. […]