Breaking News

SELVAM

ఉత్కంఠకు తెర.. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి

తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి పేరును ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పళనిస్వామి యే సీఎం అభ్యర్థి అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ప్రకటించడం గమనార్హం. సీఎం అభ్యర్థిత్వంపై కొంత కాలంగా పార్టీలో ప్రతిష్ఠంభన నెలకొన్నది. ఇందుకోసం 11 మందితో అన్నాడీఎంకే పార్టీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం అభ్యర్థిత్వంపై కొంతకాలంగా ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు […]

Read More