Breaking News

Scientist

వ్యవసాయ పరికరాల పరిశీలన

వ్యవసాయ పరికరాల పరిశీలన

సామాజిక సారథి, చిలప్ చెడ్ : ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ లో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను చిలప్ చెడ్ మండల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం తునికి ఆధ్వర్యంలో చిలప్ చెడ్ మండలానికి సంబంధించిన కొందరు రైతులతో రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో  ఆరుతడి పంటలకు సంబంధించిన పనిముట్లు పరికరాలను పరిశీలించారు. కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్,  రవి, మండల రైతు […]

Read More
సోమేశ్వరుడి సేవలో యువ శాస్త్రవేత్త

సోమేశ్వరుడి సేవలో యువ శాస్త్రవేత్త

సామాజిక సారథి, హాలియా: భారతీయ యువ శాస్త్రవేత్త బానోతు వెంకటేశ్వర్లు కార్తీకమాసం సందర్భంగా సోమవారం తెల్లవారుజామున అనుముల మండలంలోని పేరూర్ గ్రామంలో వెలసిన స్వయంభూ సోమేశ్వరస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు మంగళ వాయిధ్యాలతో ఘనస్వాగతం పలికారు. యువ శాస్త్రవేత్త దేవాలయానికి విచ్చేసిన సందర్భంగా పేరూరు గ్రామ వాస్తవ్యులు అయినా సూర్యాపేట పట్టణ సీఐ అర్కపల్లి ఆంజనేయులు, ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ షరీఫ్, పెద్దవూర ఎంపీపీ సలహాదారులు […]

Read More