సారథి న్యూస్, హైదరాబాద్: బిత్తిరిసత్తి అలియాస్ చేవెళ్ల రవికి కరోనా సోకినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కొంతకాలం క్రితం టీవీ9 నుంచి బయటకొచ్చిన బిత్తిరిసత్తి.. ఇటీవలే సాక్షి చానల్లో చేరిన విషయం తెలిసిందే. సాక్షిలో బిత్తిరిసత్తి.. ‘గరం గరం వార్తలు ’ అనే శీర్షికన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం అత్యంత జనాధరణ పొందింది. కాగా సత్తితో పాటు అతడి టీం మెంబర్స్ అంతా హోంఐసోలేషన్లో ఉండిపోయారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం […]
కరోనాతో ప్రముఖ జర్నలిస్టు పట్నాయకుని వెంకటేశ్వరరావు కన్నుమూత ‘వారం వారం తెలుగుహారం’ కార్యక్రమంతో అందరికీ సుపరిచితులు సారథి న్యూస్, హైదరాబాద్: పాత్రికేయ శిఖరం నేలకొరిగింది.. సీనియర్ పాత్రికేయులు, రచయిత పట్నాయకుని వెంకటేశ్వర రావు(55)(వీఆర్) గురువారం సాయంత్రం కరోనాతో కన్నుమూశారు. వారం రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృత్యువాతపడ్డారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా.. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. ఆంధ్రప్రభలో గ్రామీణ విలేకరిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. ‘ఈనాడు’లో సుమారు […]
విలక్షణమైన నటన, వస్త్రధారణ, తెలంగాణ యాస, తనదైన మార్క్హావాభావాలతో వార్తలు చెప్పే బిత్తిరి సత్తికి ‘సాక్షి’ స్ర్కిప్ట్ రెడీ అయింది. త్వరలో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘సాక్షి’ ప్రోమో వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నా మనస్సాక్షిగా చెబుతున్న బిడ్డా.. ఇది తండ్రిని గౌరవించుకునే జాగా.. నీవు యాడికి పోయేది లేదు. ఇదే నీ అడ్డా.. అర్థమైందా బిడ్డా..’ అని తండ్రి పాత్రధారి సత్తి అనగా.. ఇగ సత్తిగాని సత్తా ఏందో చూపిస్త.. […]
విలక్షణమైన నటన, వస్త్రధారణ, తెలంగాణ గ్రామీణ యాసకు తనదైన మార్కుని జోడించి వార్తలు చెప్పే బిత్తిరి సత్తి ‘సాక్షి’లో చేరారు. మొదట వీ6 చానెల్‘తీన్మార్ ప్రోగ్రాం’ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సావిత్రి అలియాస్ జ్యోతి, చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి హంగామా అంతాఇంతా కాదు. తాను పనిచేసిన చానల్ లో అభిప్రాయభేదాలు రావడం, సావిత్రి బిగ్ బాస్ షోకు వెళ్లడంతో బిత్తిరి సత్తి అక్కడ రాజీనామా టీవీ9లో చేరిన విషయం తెలిసిందే. సత్తి బిగ్బాస్లో హౌస్లోకి […]
విలక్షణమైన నటన, వస్త్రధారణతో.. తెలంగాణ గ్రామీణ యాసకు తనదైన మార్కుని జోడించిన బిత్తిరి సత్తి తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. మొదట వీ 6 ఛానెల్ లో తీన్మార్ ప్రోగ్రాంతో సావిత్రి అలియాస్ జ్యోతితో చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాను పనిచేసిన ఛానల్ లో అభిప్రాయ భేదాలు రావడం, సావిత్రి బిగ్ బాస్ షోకు వెళ్లడంతో బిత్తిరి సత్తి అక్కడ రాజీనామా చేసిన […]
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి క్రికెట్ అంటే పిచ్చి అని అతని భార్య సాక్షి వెల్లడించింది. ఆట గురించి ఎప్పుడూ భావోద్వేగంతో ఉంటాడని చెప్పింది. ఎక్కడున్నా సహచరులకు సాయం చేయడానికి ముందుంటాడని పేర్కొంది. ‘క్రికెట్ ఉంటే ధోనీ వేరే విషయాలు పట్టించుకోడు. ఆట అంటే అతనికి అంత ఆసక్తి. ఒకవేళ ఖాళీ దొరికితే వీడియోగేమ్స్ ఆడుతుంటాడు. ఒత్తిడిని ఉపశమనం పొందడానికి అది ఓ మార్గంగా భావిస్తాడు. ఇటీవల విరామం రావడంతో పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. […]