Breaking News

SACHIN

ఫుల్​ స్టేడియంలో ఆ కిక్కే వేరు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాదిరిగా 25 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించినా బాగానే ఉంటుందని బ్యాటింగ్​ దిగ్గజం సచిన్​ టెండూల్కర్​ అన్నాడు. ప్రేక్షకులు లేకపోతే మ్యాచ్​ల్లో ఉత్సాహం ఉండదన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తే అంతకంటే గొప్ప విషయం మరోటి లేదన్నాడు. ‘ఫుల్​ స్టేడియంలో మ్యాచ్‌ ఆడితే వచ్చే కిక్కే వేరు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడటం ద్వారా ఎనర్జీ మిస్‌అవుతాం. ప్లేయర్లకు ఇది మైనస్‌ పాయింట్‌. గ్రౌండ్‌లో అభిమానులు చేసే హంగామా ఏం […]

Read More

భజ్జీ ‘ఫ్రెండ్ షిప్’​పై సచిన్​ కామెంట్​

ప్రముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘ఫ్రెండ్ షిప్’ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ లో హర్భజన్ సింగ్ షేర్ చేయగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. ‘ఫ్రెండ్ షిప్ గురించి అయితే తప్పకుండా చూడాల్సిందే, భజ్జీ’ అని ట్వీట్ చేశారు. సచిన్ ట్వీట్ ‘ఫ్రెండ్ షిప్’ సినిమా మీద అందరిలో మరింత ఆసక్తి పెంచింది. త‌మిళ బిగ్ […]

Read More

50 ఓవర్లకో కొత్త బంతి

న్యూఢిల్లీ: బంతిపై మెరుపు కోసం కొత్త ప్రతిపాదనను సిద్ధం చేశాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఉమ్మిని నిషేధించిన నేపథ్యంలో.. 50, 55 ఓవర్లకు ఓ కొత్త బంతిని ఇస్తే బాగుంటుందని సూచించాడు. దీనివల్ల బంతిపై మెరుపు తగ్గకుండా చూడొచ్చన్నాడు. ‘టెస్ట్ మ్యాచ్ ల్లో ప్రమాణాలు చాలా ముఖ్యం. పిచ్ లు బాగా లేకుంటే ఇవి తగ్గిపోతాయి. అప్పుడు ఆట నెమ్మదిస్తుంది. ఇలాంటి పిచ్ లపై సహనంతో బౌలింగ్ చేయడానికి బౌలర్లు అలవాటు చేసుకోవాలి. కానీ ప్రతి […]

Read More

నల్లజాతీయుల ప్రాణాలూ ముఖ్యమే

న్యూఢిల్లీ: జాతి వివక్షపై క్రీడాకారుల గళం రోజురోజుకు పెరుగుతోంది. భిన్నత్వం లేకుంటే క్రికెట్ లేదంటూ ఐసీసీ చేసిన ట్వీట్​కు బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మద్దతిచ్చాడు. ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఆటకు ఉందని కితాబిచ్చాడు. అఫ్రో అమెరికన్ జార్జిఫ్లాయిడ్ మృతిపై చెలరేగుతున్న నిరసనలు, నల్లజాతీయుల ప్రాణాలు ముఖ్యమేనని కొనసాగుతున్న ఉద్యమానికి కూడా మాస్టర్ అండగా నిలిచాడు. ‘ఓసారి నెల్సన్ మండేలా.. ప్రపంచాన్ని మార్చే శక్తి ఆటకు ఉంది. మరెవరికీ సాధ్యంకాని రీతిలో అది ప్రపంచాన్ని ఏకీకృతం […]

Read More

ఛేజ్ కింగ్.. విరాటే

న్యూఢిల్లీ: భారీ లక్ష్యాలను ఛేదించడంలో విరాట్ కోహ్లీని మించిన మొనగాడు లేడన్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ విషయంలో సచిన్ కంటే కోహ్లీయే బెస్ట్ అన్న పీటర్సన్​ కు నేడు బ్రాడ్ హాగ్ తోడయ్యాడు. కాకపోతే సచిన్ స్థానంలో ఈసారి రోహిత్ వచ్చాడు. విరాట్, రోహిత్లో మెరుగైన బ్యాట్స్​మెన్​ ఎవరనే ప్రశ్నకు హాగ్ తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు. ఛేదన పరంగా చూస్తే కోహ్లీయే ఓ మెట్టు పైన ఉంటాడని చెప్పాడు. అయితే రోహిత్, కోహ్లీని […]

Read More

సచిన్ ఆట కోసం క్లాసు​లకు డుమ్మా

న్యూఢిల్లీ: బ్యాటింగ్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆట కోసం క్లాస్​లకు డుమ్మా కొట్టే వాళ్లమని సురేశ్ రైనా అన్నాడు. భారత మ్యాచ్​ల కోసం వారంరోజుల నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకునే వాళ్లమన్నాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు కుటుంబసభ్యులతో తిట్లు తిన్నామని చెప్పాడు. ఈ సందర్భంగా 1998లో షార్జాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ను చూసేందుకు తాము పడిన కష్టాలను గుర్తుచేసుకున్నాడు. ‘ఆ రోజు ఆసీస్​తో మ్యాచ్​తో గెలిస్తే ఫైనల్​కు చేరుతాం. ఆ మ్యాచ్​ను ఎలాగైనా చూడాలని నేను, […]

Read More

సచినే నా ఫేవరెట్

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ముంబై: ఇప్పటితో పోలిస్తే అప్పట్లో వన్డే ఫార్మాట్ లో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అందుకే ఈ ఫార్మాట్​లో విరాట్ కంటే సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ ఆటగాడని చెప్పాడు. ఇప్పటికీ వన్డేల్లో మాస్టర్​ ను ఢీకొట్టే మొనగాడే లేడన్నాడు. ‘సచిన్ ఆడే సమయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. ఒకటే వైట్ బంతి, 30 యార్డ్ సర్కిల్​లో నలుగురు, బయట ఐదుగురు […]

Read More
ఒక్క చెత్త బంతీ వేయొద్దు

ఒక్క చెత్త బంతీ వేయొద్దు

ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆచితూచి బౌలింగ్ చేయాలని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. ఒక్క చెత్త బంతి వేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నాడు. బంతులు వేయడంలో చాలా నియంత్రణతో పాటు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలన్నాడు. ‘సచిన్ బ్యాటింగ్ చేస్తుంటే బౌలర్​ కు ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఒక్క చెత్తబంతి వేసినా మాస్టర్​కు కుదురుకునే అవకాశం ఇచ్చినట్లే. ఆ తర్వాత అలవోకగా 500 […]

Read More