Breaking News

RX100

పాయల్.. ఇది నిజమా!

పాయల్.. ఇది నిజమా!

‘ఆర్​ఎక్స్​100’ మూవీతో గ్లామర్, యాక్షన్​ రెండిటికీ సమపాళ్లలో న్యాయం చేసే నటిగా ప్రూవ్​చేసుకుంది పాయల్ రాజ్​పుత్. ఇప్పుడు మళ్లీ సేమ్​ డైరెక్టర్​ కాంబినేషన్​లో నటించనుందట. హీరోయిన్​గా కాదు.. తనకు హీరోయిన్​గా సక్సెస్ ​ఇచ్చిన అజయ్​ భూపతి ‘మహాసముద్రం’ మూవీలో స్పెషల్​సాంగ్​లో మెరవనుందట పాయల్. వెంకీమామ, డిస్కోరాజా చిత్రాల్లో పెద్ద హీరోలతో నటించినా ఫస్ట్​మూవీకి వచ్చినంత క్రేజ్​ సంపాదించలేకపోయింది పాయల్. ఇప్పుడు ఈ చిత్రంలో స్పెషల్​ సాంగ్​ చేయనుంది అంటూ పుకారు వినిపిస్తోంది. ఏకే ఎంటర్ టైన్​మెంట్​బ్యానర్ పై […]

Read More

కల తీరింది..

దాదాపు టాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే. అలా వచ్చిన వాళ్లకు మొదట గా వచ్చే సమస్య భాషే. అలాంటి వారికి వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం కామనే. కొందరు హీరోయిన్స్ మాత్రం ధైర్యం చేసి తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకుని అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నారు. ఆ లిస్టులో ఇప్పుడు పంజాబీ డాల్ పాయల్ రాజ్ పుత్ కూడా చేరింది. ‘ఆర్‌.ఎక్స్‌ 100’ సినిమాతో టాలీవుడ్‌ కి హీరోయిన్ గా ఎంట్రీ […]

Read More
క్రైమ్ థ్రిల్లర్ గా ‘మహాసముద్రం’

క్రైమ్ థ్రిల్లర్ గా ‘మహాసముద్రం’

‘ఆర్​ఎక్స్ 100’ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు అజయ్ భూపతి. అయితే ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటుతున్నా కొత్త సినిమా షురూ చేయలేకపోయాడు. ఎట్టకేలకు ‘మహాసముద్రం’ టైటిల్ ని అనౌన్స్ చేశాడు. అది కూడా చాలా రోజులు అయింది. హీరోల విషయంలో తర్జనభర్జనలు జరిగాయి. మొత్తానికి శర్వానంద్ ఓకే చెప్పాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ షూటింగ్ రెడీ అవుదామంటే కరోనా అడ్డొచ్చింది. ఇప్పుడిక యూనిట్ సభ్యులు షూట్స్ మొదలు పెట్టేస్తున్నారు. ఈ మూవీ […]

Read More
శర్వాన్​తో జోడి

శర్వాన్​తో జోడీ

‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా. వరుస సినిమాలతో మంచి జోరులో ఉంది. ఈ ఏడాది రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా చైతూతో చేసిన ‘వెంకీమామ’, సాయి తేజతో జోడికట్టిన ‘ప్రతి రోజు పండగే’ సినిమాలు రాశీకి మంచి పేరు తెచ్చాయి. తాజాగా శర్వా పక్కన నటించేందుకు ఒప్పుకుందట. ‘ఆర్ఎక్స్100’తో హిట్ కొట్టిన అజయ్ భూపతి మల్టీస్టారర్​ గా తెరకెక్కించనున్న సినిమా ‘మహాసముద్రం’లో శర్వానంద్ కు జోడీగా నటించనుందట. ప్రస్తుతం రెండు […]

Read More

అవన్నీ పుకార్లే

ఇండియన్​2, పుష్ప చిత్రాల్లో తాను స్పెషల్​సాంగ్స్​ చేయడం లేదని ఆర్​ఎక్స్​100 ఫేమ్​ పాయల్​ రాజ్​పుత్​ స్పష్టం చేశారు. తాను ఆ రెండు చిత్రాల్లో స్పెషల్​ సాంగ్స్​ చేస్తున్నానంటూ కొందరు పుకార్లు పుట్టించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్​మీడియాలో ఓ పోస్ట్​ పెట్టారు. ‘ప్రస్తుతం నేను కొన్ని కథలు వింటున్నాను. కథ నచ్చితే సినిమా చేస్తాను. ఆ విషయాన్ని స్వయంగా నేనే ప్రకటిస్తాను. కాబట్టి అప్పటివరకు నా మీద అనవసర పుకార్లు పుట్టించి మీ సమయం వృథా […]

Read More
శర్వానంద్​ కొత్తసినిమా అజయ్​భూపతితో

‘మహాసముద్రం’లో హీరోగా శర్వానంద్​

ఆర్జీవీ శిష్యుడు, మొదటి సినిమాతోనే తెలుగు ఫిల్మ్​ ఇండస్ర్టీలో ప్రకంపనలు సృష్టించిన అజయ్​ భూపతి కొత్త చిత్రం మహాసముద్రంలో యువనటుడు శర్వానంద్​ హీరోగా చాన్స్​ కొట్టేశాడు. మహాసముద్రం స్ర్కిప్ట్​ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోతూ వస్తున్నది. తాజాగా శర్వానంద్​ ఈ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కాగా హీరోయిన్​గా రాశీఖన్నా ఎంపికైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా పరిస్థితులు ఓ కొలిక్కిరాగానే సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, […]

Read More
పాయల్ షార్ట్ ఫిల్మ్

పాయల్ షార్ట్ ఫిల్మ్

యాక్షన్​ గ్లామర్​ను కూడా మస్త్​ గుప్పిస్తోంది పాయల్ రాజ్​పుత్​.. ఆరెక్స్ 100, ఆర్డీఎక్స్​ లవ్ లాంటి సినిమాలతో కుర్రకారుని మైకంలో ముంచేసింది. గత ఏడాది వెంకటేశ్​, నాగచైతన్యల సినిమా ‘వెంకీమామ’లో కూడా మంచి రోల్ పోషించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయేసరికి పాపకి తెలుగులో కొద్దిగా అవకాశాలు తగ్గినమాట వాస్తవమే. కానీ తమిళంలో ‘ఏంజెల్’ అని సినిమాతో కోలీవుడ్​కు ఎంటర్​ అవడానికి సిద్ధపడుతోంది. ఈలోపు లాక్​ డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ గ్లామర్ డాల్ […]

Read More