Breaking News

RRR

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వాయిదా..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వాయిదా..

దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ జూనియర్​ఎన్టీఆర్‌ కాంబినేషనల్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా థియేటరికల్‌ ట్రైలర్‌ను వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. అయితే డిసెంబర్‌ 3న ట్రైలర్‌ రిలీజ్​చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించినా ప్రముఖ సినీరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతో పాటు పలు అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం తెలిపింది. త్వరలోనే ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజుగా […]

Read More
రామరాజు ఫర్ భీమ్

రామరాజు ఫర్ భీమ్

అభిమానులంతా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియో ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో వస్తున్న టీజర్ ను అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’ సెన్సేషన్ క్రియేట్ చేయగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ ‘రామరాజు ఫర్ […]

Read More

పాఠాలు మళ్లీ షురూ చేసింది

కరోనా లాక్ డౌన్ కారణంగా పెద్ద పెద్ద చిత్రాల షుటింగ్లు చాలా మధ్యలోనే ఆగిపోయాయి. ఈ విషయంలో హీరో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు.. హీరోయిన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది అన్న రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్యాన్ ఇండియా ఫిల్మ్ మేకర్ రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి హీరోయిన్ ఆలియా భట్ తప్పుకుందన్న వార్త గాలికంటే వేగంగా చక్కర్లు కొడుతోంది. కానీ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదనీ షూటింగ్ మొదలైన వెంటనే వచ్చి […]

Read More

‘నగ్నం’ మరో ట్రైలర్

శృంగార తార మియా మాల్కోవాతో తెరకెక్కించిన ‘క్లైమాక్స్’ అనే చిత్రాన్ని తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా ఎలా ఉన్నా రూ.వంద టికెట్ పెట్టి డబ్బులు మాత్రం బాగానే వసూలు చేసుకున్నాడు. దీనితో లేట్ చేయకుండా ఆర్జీవీ మరోసారి ప్రేక్షకుల వీక్ నెస్ ను వాడుకోడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ‘నగ్నం’ అనే చిన్న సినిమాను ప్రకటించిన వర్మ అప్పుడే ట్రైలర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. నేను రాజమౌళిని కాదు.. […]

Read More

ఆర్​ఆర్​ఆర్​కు నో పర్మీషన్​

తారక్​, రామ్​చరణ్​తో జక్కన్న ఎస్​ఎస్​ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రానికి తాజాగా పోలీసుల నుంచి అనుమతి దక్కలేదు. కరోనా లాక్​డౌన్​తో గత రెండునెలలుగా చిత్రీకరణ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వాలు షూటింగ్​కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల స్థానంలో డూప్స్‌ను పెట్టి ప్ర‌భుత్వ విధి విధానాల‌కు లోబ‌డి టెస్ట్ షూట్ చేయాల‌నుకున్నారు. అంతా సిద్ధమైంది కానీ పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. దీంతో రాజమౌలి అనుమతి కోసం వేచి చూస్తున్నారు. […]

Read More

సీ అండ్ వెయిట్

కథలు, షూటింగ్​ల విషయంలో కానీ రాజమౌళి చాలా గుట్టుగా ఉండటారన్న విషయం తెలిసిందే. తను నిర్మిస్తున్న సినిమా గురించి ఏదైనా అప్​డేట్​ ఇవ్వాలంటే అన్నీ సవ్యంగా సమకూరితేగాని ఆ సినిమా ముచ్చట సోషల్ మీడియాలో కాదు గదా మీడియా మిత్రులకు ఎలాంటి ఇవ్వని జక్కన తాజా శ్రియ శరణ్ తాజాగా ఒక సోషల్ మీడియా లైవ్ చాట్​లో పాల్గొనడం.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి డిటెయిల్స్ ఇవ్వడం.. విషయాలు తెలిసిన వీపరీతమైన ఆగ్రహానికి గురయ్యాడట. రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ […]

Read More
హ్యాపీ బర్త్​ డే ఎన్టీఆర్​

హ్యాపీ బర్త్​ డే ఎన్టీఆర్​

మే 20న జూనియర్​ ఎన్టీఆర్ బర్త్​ డే.. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి దీనికి సంబంధించిన అప్ డేట్​ ఏమీ రాదేమోనని ఫ్యాన్ అంతా డీలా పడిపోయారు. పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హంగామా చేయొద్దని ఫ్యాన్స్​ ను రిక్వెస్ట్ చేశాడు ఎన్టీఆర్.. కానీ ఊహించని విధంగా ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ డైహార్డ్ అభిమానులకు ఒక సర్​ ప్రైజ్​ గిఫ్ట్ ఇచ్చేశాడు. ‘హ్యాపీ బర్త్​ డే టు తారక్..’ అంటూ కండలు తిరిగిన దేహంతో ఉన్న ఎన్టీఆర్ సిక్స్​ […]

Read More
ఆర్ఆర్ఆర్ కు బ్రేక్

ఆర్ఆర్ఆర్ కు బ్రేక్

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ప్రతి విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. 2018 నవంబర్ లో ప్రారంభమై ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టైటిల్ దగ్గర నుంచి స్టార్ క్యాస్టింగ్ వరకు అన్నింటిలోనూ బెస్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ‘రౌద్రం రణం రుధిరం’ పేరుతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్గా ఎన్టీఆర్ […]

Read More