Breaking News

RESIGN

ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజీనామా చేయ్యాలి

ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజీనామా చేయ్యాలి

సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజీనామా చేయ్యాలని బీజేపీ చెన్నూరు నియోజకవర్గ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన కూడా ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు రూ. వేలకోట్లను ఖర్చు చేస్తోందని ఆరోపించారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గం ప్రజలకు చేసిందేమి లేదని, ఒక దళితున్ని వెన్నుపోటు పొడిచి, ఎమ్మెల్యేగా గద్దెనెక్కి […]

Read More
సూపరింటెండెంట్​ రాజీనామా

ఎంజీఎం సూపరింటెండెంట్​ రాజీనామా

సారథిన్యూస్​, వరంగల్​: ఉమ్మడి వరంగల్​ జిల్లాలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన ఎంజీఎం సూపరింటెండెంట్​ డాక్టర్​ శ్రీనివాసరావు రాజీనామా చేశారు. తాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని అందుకే రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. కాగా ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో జరిగిన పరిణామాల వల్లే అతడు రాజీనామా చేసినట్టు సమాచారం. తెలంగాణలోని పలువురు వైద్యులు కరోనా పరిణామాలతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల జూనియర్​ డాక్టర్లు ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. […]

Read More

కీలక పదవికి కరణ్​ జోహార్​ రాజీనామా

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య.. బాలీవుడ్​లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది. సుశాంత్​ ఆత్మహత్యతో అతడి అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు సైతం బాలీవుడ్​లో ఉన్న బంధుప్రీతిపై ఓ రేంజ్​లో విరుచుకుపడ్డారు. బాలీవుడ్​లో తీవ్రమైన బంధుప్రీతి ఉందంటూ ట్రోలింగ్​ మొదలుపెట్టారు. కొందరు సినీ ప్రముఖులను సోషల్​మీడియాలో అన్​ఫాలో చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు కరణ్​జోహార్​ తీవ్ర మనస్థాపంతో ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ పదవి నుంచి తప్పుకొన్నారు. సుశాంత్ మరణం తర్వాత […]

Read More