Breaking News

RAVISHANKAR

విద్యార్థినికి ఎమ్మెల్యే అభినందనలు

సారథి న్యూస్, గంగాధర: నవోదయ విద్యాలయంలో సీటు సాధించిన ఓ విద్యార్థిని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ అభినందించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డి పల్లె సర్పంచ్ చిలుమల రమేశ్​ కూతురు రష్మిక నవోదయ పాఠశాలలో సీటు సాధించింది. ఎమ్మెల్యే ఆ విద్యార్థినిని అభినందించారు.

Read More

ఇమ్యూనిటీ మాత్రల పంపిణీ

సారథిన్యూస్, చొప్పదండి: రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న వేళ కరీంనగర్​ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ మున్సిపల్​ సిబ్బందికి రోగనిరోధక శక్తి పెంపొందించే హోమియోపతి మాత్రలను పంపిణీ చేశారు. ఈ మందులతో రోగనిరోధక శక్తి పెరిగి.. కరోనా వచ్చే అవకాశం తగ్గుతుందని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో హోమియోపతి డాక్టర్ అశోక్, సైకాలజిస్ట్​ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్​ వైస్ చైర్ పర్సన్ విజయ లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి , మాజీ జెడ్పీటీసీ సంబన్న, ఎండీ జహీర్ […]

Read More