Breaking News

RAMGOPALVARMA

‘దిశ’ ట్రైలర్ టాక్

‘దిశ’ ట్రైలర్ టాక్

జనం మరచిపోతున్న దారుణాలను కథలుగా చేసుకుని సినిమా రూపంలో తెరకెక్కించడంలో దిట్ట రామ్ గోపాల్ వర్మ. సినీ, రాజకీయ ప్రముఖుల బయోపిక్స్ తో పాటు కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోనూ సినిమాలు రూపొందించాడు. గతేడాది నవంబర్ 26న తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన ఆధారంగా ‘దిశ ఎన్ కౌంటర్’ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నాడు. వర్మ శిష్యుడు ఆనంద్‌ చంద్ర దర్శకుడు. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. శనివారం ఈ […]

Read More

అనురాగ్ అలాంటోడు కాదు

కశ్యప్ కు ఆర్జీవి మద్దతు ముంబై : లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కు మద్దతు పెరుగుతోంది. కశ్యప్ తనకు 20 ఏళ్లుగా తెలుసనీ, కానీ అతడు అలాంటి వ్యక్తి కాదని ఆర్జీవి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘నాకు తెలిసి అతడు (అనురాగ్ కశ్యప్) చాలా సున్నిత మనస్కుడు. అతను ఎవరి మనసునైనా గాయపరిచినట్టు 20 ఏళ్లలో నేను ఇంతవరకూ వినలేదు, చూడలేదు. ఇప్పుడు ఏం జరుగుతున్నదో నేను స్పష్టంగా […]

Read More
వర్మ..‘డేంజరస్’

వర్మ..‘డేంజరస్’

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘డేంజరస్’ సినిమా ఫస్ట్ లుక్​ను రిలీజ్ చేశారు. కరోనా విపత్కర సమయంలో కూడా రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాల్లో ఇదొకటి. వివాదాస్పద అంశాలే కథనంగా ఎంచుకోవడంలో రామ్ గోపాల్ వర్మకు ఎవరూ సాటిరారు. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ అనే పర్సనల్ ప్లాట్​ఫామ్​క్రియేట్ చేసి వరుస చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ అనే సినిమాలను విడుదల చేసిన వర్మ మర్డర్, థ్రిల్లర్ మూవీస్​ను రిలీజ్ […]

Read More
పరాన్నజీవి ఫస్ట్​లుక్​

పరాన్నజీవి ఫస్ట్ లుక్

వెర్సటైల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ‘పరాన్న జీవి’ నూతన్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది కలిసి ఈ సినిమాకి ఫండింగ్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆర్జీవీని టార్గెట్ చేస్తూ ‘పరాన్నజీవి’ సినిమా నుంచి ‘పరాన్నజీవి..జీవి నిర్జీవి ఆర్జీవీ..’ అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేశారు.కాగా,ఈ రోజు ‘పరాన్నజీవి’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేసే జబర్ధస్త్ కమెడియన్ […]

Read More

‘కరోనా’పై వర్మ క్లారిటీ

తమ టీంలో ఎవరికీ కరోనా సోకలేదని రాంగోపాల్​వర్మ స్పష్టం చేశాడు. ‘నా టీంలో ఒకరికి కరోనా సోకిందని దాంతో మేము షూటింగ్​ తాత్కాలికంగా నిలిపివేశామని.. కొన్ని మీడియా సంస్థలు రాశాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదు’ అని వర్మ ట్విట్టర్​ వేదికగా వర్మ క్లారిటీ ఇచ్చాడు. కరోనా ఉదృతి ఓ రేంజ్ లో ఉన్నప్పటికీ వర్మ వరుస సినిమాలు చేస్తూ లాభాలు దండుకుంటున్నాడు. క్లైమాక్స్​, నగ్నం చిత్రాలను తెరకెక్కించిన వర్మ తాజాగా 12 క్లాక్‌ అంటూ హారర్‌ […]

Read More
'నగ్నం’తో ఆర్ జీవీ రచ్చ

‘నగ్నం’తో ఆర్ జీవీ రచ్చ

విచిత్రమైన ఆలోచనలతో ఎవరూ ఊహించని పనులు చేయడంలో ముందుండటం.. కాంట్రవర్సీనే తన ఇంటిపేరుగా మార్చుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘క్లైమాక్స్’ రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. గతంలో శృంగార తార మియా మాల్కోవాతో ‘జీఎస్టీ’ తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ ఈసారి ‘క్లైమాక్స్’ అంటూ మళ్ళీ ఆమెను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. లాక్ డౌన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్ టీజర్ ఓ […]

Read More