Breaking News

RAKULPREETH

పల్లెటూరు పిల్లగా రకుల్​

రకుల్​ ప్రీత్​సింగ్​ ఓ కొత్తతరహా పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఆమె ఇప్పటివరకు గ్లామరస్​ పాత్రలనే చేశారు. ప్రస్తుతం ఓ చిత్రంలో పల్లెటూరు పడుచు పిల్లగా మెరిపించనున్నది. ఇప్పటికే ఈ తరహా పాత్రను రంగస్థలం చిత్రంలో సమంత పోషించిన విషయం తెలిసిందే. తాజాగా రకుల్ కూడా సమంతా బాటపట్టారు. సాయితేజ్​ తమ్ముడు వైష్ణవ్​ తేజ్​ హీరోగా డైరెక్టర్​ క్రిష్​ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రకుల్​ పేదంటి గ్రామీణ యువతిగా నటిస్తున్నది. పూర్తి ఫారెస్ట్​ బ్యాక్​డ్రాప్​లో సినిమా […]

Read More
రకుల్​.. డబుల్​ రోల్​

రకుల్.. డబుల్​ రోల్

స్టార్ హీరోయిన్లంతా వెబ్ గూటివైపు అడుగులేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ స్టర్స్ తో సమానంగా సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా ఇలా ఫామ్​లో ఉన్న హీరోయిన్స్ అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే వెళ్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా అడుగులు వేస్తోందట. మల్టీ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ లో రకుల్ నటించడానికి ఇంట్రస్టింగ్ గా ఉందట. కథ కూడా విని ఓకే చెప్పేసింది అంటున్నారు. ఇద్దరి ట్విన్స్ మధ్య జరిగే సిరీస్ […]

Read More