Breaking News

RAHULDRAVID

ఆసీస్​లో ఈసారి కష్టమే

న్యూఢిల్లీ: గతంతో పోలిస్తే.. ఈసారి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన చాలా కఠినంగా సాగుతుందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. స్మిత్‌, వార్నర్‌ రాకతో కంగారుల బలం చాలా పెరిగిందన్నాడు. దీనిని ఎదుర్కొవాలంటే కోహ్లీసేన సర్వశక్తులు ఒడ్డాల్సిందేనన్నాడు. అయితే గతంతో పోలిస్తే టీమిండియా బౌలింగ్‌ మెరుగు కావడం సానుకూలాంశమని చెప్పాడు. ‘బాల్ ట్యాంపరింగ్ తర్వాత స్మిత్, వార్నర్ ఫామ్ పెరిగింది. ఈ ఇద్దరినీ ఆపాలంటే భారత బౌలర్లు కొత్త వ్యూహాలను అమలు చేయాలి. దీనికితోడు గత సిరీస్​కు […]

Read More

క్రికెట్​తో జూదం ఆడాను

ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ కలకత్తా: ఓవైపు చదువు.. మరోవైపు క్రికెట్.. ఈ రెండింటిలో ఏదీ తీసుకోవాలో తెలియక చాలా సతమతమయ్యానని టీమిండియా మాజీ కెప్టెన్, ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఆ సమయంలో క్రికెట్​తో జూదం ఆడానని చెప్పాడు. ‘17 ఏళ్ల వయసులో నాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత టీమిండియా నుంచి పిలుపువచ్చింది. అప్పటివరకు కెరీర్ ఎలా సాగుతుందోనని సందేహాలు ఉండేది. అభద్రతాభావం ఎప్పుడూ […]

Read More