Breaking News

PUNE

సైకో భర్త నీచపు కోరికలు.. భార్య ఆత్మహత్య

పుణే: సైకో భర్త నీచమైన లైంగికకోరికలు తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మద్యం, డ్రగ్స్​కు బానిసైన ఈ నీచుడు ఫోర్న్​ సినిమా తరహాలో సెక్స్​ కావాలంటూ భార్యను వేధించేవాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో శాడిస్ట్​ మొగుడి టార్చర్​ తట్టుకోలేక.. పుట్టింటికి వచ్చిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మహారాష్ట్రలోని పూణెకు చెందిన రతన్ లాల్​కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కూతురును 2019లో లండన్​లో ఉద్యోగం చేస్తున్న […]

Read More
కరోనా నటషాకు కరోనా

నటాషా సూరికి కరోనా

మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె హోంక్వారంటైన్​లో ఉండి చికిత్స తీసుకుంటోంది. ఇటీవల ఆమె ముంబై నుంచి పుణె వెళ్లింది. తర్వాత ఆమెకు గొంతునొప్పి, తీవ్రజ్వరం రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా వచ్చినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం తన కుటుంబసభ్యుల కూడా క్వారంటైన్​లో ఉన్నారని చెప్పారు. నటాషా సూరి 2016 మలయాళ సినిమా ‘కింగ్ […]

Read More
నీ మాస్క్‌ బంగారం కాను!

నీ మాస్క్‌ బంగారం కాను!

పుణే: కరోనా వచ్చినప్పటి నుంచి తరచూ వినిపిస్తున్న పదాలు మాస్క్‌, శానిటైజర్‌‌, సోషల్‌ డిస్టెంసింగ్‌. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మాస్క్‌ కచ్చితంగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో చాలా మంది తమ తమ వెసులుబాట్లను బట్టి ఎన్‌ 95 మాస్కులు, డీఐవై మాస్కులు, బట్టతో ఇంట్లో తయారుచేసిన మాస్కులను ఉపయోగిస్తున్నారు. అయితే పుణే పింప్రీ–చించ్వాడాకు చెందిన శంకర్‌‌ కురాడే అందరిలో కల్లా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలనుకున్నాడు. బంగారు మాస్క్‌ను తయారు చేయించుకున్నాడు. రూ.2.89లక్షలు పెట్టి […]

Read More