Breaking News

PRIMEMINISTER MODI

పేదలకు ఉచితంగా వ్యాక్సిన్ గొప్ప నిర్ణయం

పేదలకు ఉచిత వ్యాక్సిన్ గొప్ప నిర్ణయం

సారథి, అచ్చంపేట: దేశంలో ఉన్న అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని మోడీ ప్రకటించడం గొప్ప నిర్ణయమని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రాఘవేందర్ కొనియాడారు. ఇప్పటి వరకు కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 18ఏళ్లు పైబడిన వాళ్లందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయించాలన్న నిర్ణయం చూస్తుంటే కరోనా నుంచి దేశప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యమన్నారు. అంతే కాకుండా దీపావళి(నవంబర్) వరకు దేశంలో గరీబ్ కళ్యాణ్ […]

Read More
దేశంలో వైద్యసదుపాయాలు పెరగాలి

వైద్యసదుపాయాలు మెరుగుపడాలె

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టిపెట్టాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనాపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాలని గుర్తుచేశారు.కరోనా […]

Read More
రూ.లక్ష కోట్లతో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌

రూ.లక్ష కోట్లతో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌

గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మౌలిక సదుపాయాలు వ్యవసాయంలో సార్ట్​ అప్స్ కు మంచి అవకాశాలు రైతులకు వరాలు ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ: రైతులకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు రూ.లక్ష కోట్ల వ్యయంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(అగ్రి-ఇన్‌ఫ్రా ఫండ్‌)ని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. వ్యవసాయంలో ప్రధానమైన నాగలిని ఆయుధంగా కలిగి ఉండే బలరాముడి జయంతి సందర్భంగా ఆదివారం ఈ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పంట ఉత్పత్తి […]

Read More