Breaking News

PRIME MINISTER MODI

బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం

బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం

సారథి, రామడుగు: చొప్పదండి నియోజకవర్గంలో బీజేపీ మండల స్థాయి శిక్షణ తరగతులు దేశరాజుపల్లి గ్రామంలోని జయశ్రీ గార్డెన్ శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులకు బీజేపీ జిల్లా స్థాయి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ హాజరయ్యారు. బీజేపీ ఆవిర్భావం, వికాసం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి కార్యకర్తలకు తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి, ఉపాధ్యక్షుడు మేకల ప్రభకర్ యాదవ్​, మండలాధ్యక్షుడు ఒంటెల […]

Read More
ఇంకెంత‌కాలం...?

ఇంకెంత‌కాలం..?

మాకు నిర్ణయాధికారం ఇవ్వరా? ఐరాస వీడియోకాన్ఫరెన్స్​లో ప్రధాని మోడీ న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భార‌త్‌కు ఐక్యరాజ్యస‌మితి భ‌ద్రతామండ‌లిలో నిర్ణయాధికారం నుంచి ఇంకెంత‌కాలం దూరంగా ఉంచుతార‌ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశ్నించారు. ఐరాస సర్వప్రతినిధి స‌భ 75వ వార్షికోత్సవం సంద‌ర్భంగా నిర్వహించిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన్న మోడీ ఈ సందర్భంగా ఐరాస అనుస‌రిస్తున్న వైఖ‌రిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐరాస‌లో సంస్కరణలు చేయాల‌ని భార‌త్ ఎంతోకాలంగా ఎదురుచూస్తోందని అన్నారు. అయితే అవి ఎప్పటికీ కార్యరూపం దాల్చుతాయోన‌నీ, […]

Read More