Breaking News

PRADEEP

యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం

యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం

సారథి వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ ప్రదీప్ ఇంట్లో తెల్లవారుజామున విషాదం నెలకొంది. యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ కొంతకాలంగా  ఆనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందినట్లు సమాచారం. ప్రదీప్ బుల్లితెర టీవి షోల్లో పలువురిపై సెటైర్లు వేస్తూ లక్షలాది అభిమానులను సంపాదించుకొవడమే కాకుండా ఇటీవల వెండితెర సినిమా షూటింగులతో లైఫ్ అంతా బిజిబిజిగా ఉంటున్నాడు. తనయుడి ఎదుగుదలకు తండ్ర ఎనలేని కృషి చేసినట్లు సినీప్రముఖులు, తోటి యాంకర్లు, యాక్టర్లు చెబుతుంటారు. తండ్రి మరణం కుటుంబంలో తీవ్ర […]

Read More

ప్రదీప్​ నిర్దోషి.. అదంతా డాలర్​బాబు​ డ్రామా!

సారథిమీడియా, హైదరాబాద్‌: దళితయువతిపై 139 మంది లైంగికదాడి కేసు రోజుకో మలుపుతిరుగుతున్నది. తాజాగా ఈ వివాదంపై ఎమ్మార్పీఎస్​ అధినేత మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసుతో యాంకర్​ ప్రదీప్​కు ఎటువంటి సంబంధం లేదని మందకృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో బాధిత యువతితోకలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మందకృష్ణ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘యాంకర్‌ ప్రదీప్ మాచిరాజు‌కు ఈ కేసుతో సంబంధం లేదు. డాలర్ బాబు ఒత్తిడి వల్లే ప్రదీప్‌పై‌ బాధితురాలు కేసు పెట్టారు. […]

Read More
నన్ను ఇరికించారు.. ఎవర్నీ వదలను

నన్ను ఇరికించారు.. ఎవర్నీ వదలను

సారథి న్యూస్​, హైదరాబాద్​: తనపై వచ్చిన లైంగికదాడి ఆరోపణలపై యాంకర్​ ప్రదీప్ స్పందించారు.​ సోషల్​మీడియా, కొన్ని వెబ్​సైట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడకు చెందిన ఓ దళిత యువతిపై 143 మంది లైంగికదాడికి పాల్పడ్డ ఘటన ఇటీవల వెలుగుచూసింది. ఈ ఘటనపై పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదైంది. ఈ కేసులో టీవీ యాంకర్​ ప్రదీప్​ పేరు ప్రముఖంగా వినిపించింది. సోషల్ ​మీడియాలో యాంకర్​ ప్రదీప్​పై పెద్ద ఎత్తున ట్రోలింగ్​ నడిచింది. దీంతో […]

Read More

వెబ్​సీరిస్​గా మధుబాబు నవల

ప్రముఖ రచయిత మధుబాబు రచించిన షాడో నవల తెలుగు పాఠకులను ఎంతో ఆకట్టుకున్నది. ఈ నవలా ఆధారంగా ఏకే ఎంటర్​టైన్​మెంట్స్​ సంస్థ ఇప్పడో వెబ్​సీరిస్​ను తెరకెక్కిస్తున్నది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు ఎవరన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ‘రాజా చేయ్యవేస్తే’ సినిమా దర్శకుడు ప్రదీప్​కు దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పినట్టు సమాచారం. ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషించనున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానున్నది.

Read More

మనసు దోచిన.. నీలి నీలి ఆకాశం

పాపుల‌ర్ యాంక‌ర్ ప్రదీప్​ మాచిరాజు హీరోగా ప‌రిచ‌యం అవుతున్న ‘30రోజుల్లో ప్రేమించ‌డం ఎలా’ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా’ పాట యూ ట్యూబ్‌లో సెన్సేష‌న‌ల్‌ రికార్డులు సృష్టిస్తోంది. సంగీతప్రియుల ఆద‌ర‌ణ‌తో 150 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి, చిన్న సినిమాల పాట‌ల్లో ఈ ఫీట్ సాధించిన సాంగ్‌గా స‌రికొత్త రికార్డును సృష్టించింది. సుకుమార్ వద్ద ‘ఆర్య 2’, ‘1.. నేనొక్కడినే’ చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడ‌క్షన్స్​ బ్యాన‌ర్‌పై క‌న్నడ […]

Read More