Breaking News

POWERLOOM

చేనేత కార్మికులపై కరోనాదెబ్బ

చేనేత కార్మికులను ఆదుకోని ‘త్రిఫ్ట్​ ఫండ్​’

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా కాలంలో చేనేత, మరమగ్గాల కార్మికులను ఆదుకోవాలన్న ప్రభుత్వ ఉద్దేశం పూర్తిగా నెరవేరకుండా పోతోంది. బ్యాంకుల నిబంధనలు వారికి రావాల్సిన డబ్బును అడ్డుకుంటున్నాయి. పలు రకాల కొర్రీలు, బుక్‌ అడ్జెస్ట్‌మెంట్ల వల్ల రాష్ట్రంలోని 4,200 మంది కార్మికులు తమకు అందాల్సిన సొమ్మును పొందలేకపోతున్నారు. చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం కోసం 2018లో రాష్ట్ర ప్రభుత్వం త్రిఫ్ట్‌ ఫండ్‌ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. 18వేల మంది చేనేత, 12 మంది పవర్‌లూమ్‌ కార్మికులు ఇందులో […]

Read More