సామాజిక సారథి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి పూజాహెగ్డే రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూజాహెగ్డే స్వీకరించి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పూజాహెగ్డే మొక్కలు నాటిన అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ […]
ఇప్పటికే వరుస హిట్లతో నంబర్‌వన్‌గా దూసుకుపోతున్న పూజాహేగ్డే మరో బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది. పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్ డైరెక్షన్లో చేయబోయే సినిమాలో పూజాకు హీరోయిన్గా చాన్స్ దక్కినట్టు సమాచారం. గతంలో పవన్‌కల్యాణ్.. హరీశ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఓ పవర్ఫుల్ కథను హరీశ్ వినిపించగా.. పవన్‌కల్యాణ్‌కు నచ్చిందట. ఇందులో పవర్‌స్టార్ యాంగ్రీ యంగ్‌మ్యాన్ పాత్రను పోషించనున్నట్టు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదు.
ఇప్పటికే అలవైకుంఠపురంలో చిత్రంలో పూజా హెగ్డే తన కాళ్ల అందాలతో యువతను కట్టిపడేసిన విషయం తెలిసిందే. ఆమె కాళ్ల అందానికి చిత్రపరిశ్రమలోని దర్శకులందరూ పడిపోయినట్టున్నారు. తాజాగా అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ తన జిఎ 2 పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లోనూ పూజ తన కాళ్లతో అఖిల్ చెవులను టచ్చేస్తుంది. ఈ […]
అందాల నటి పూజాహెగ్డే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నది. ఇప్పటికే వరుసహిట్లతో టాలీవుడ్లో దూసుకుపోతున్న పూజ.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఓ అరుదైన ఘనత సాధించింది. తాజాగా ఆమె 11 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నది. ఈ సందర్భంగా పూజ ఓ పోస్ట్ చేశారు. ‘నేను ఏమిచ్చినా అభిమానుల రుణం తీర్చుకోలేను. ఏమీ ఆశించకుండా మీరు నన్ను ఆదరిస్తున్నారు. నేను ఇకనుంచి కూడా పిచ్చి పోస్టులు పెడుతూ మిమ్మల్ని అలరిస్తాను. నన్ను తప్పక ఆదరిస్తారు కదూ’ అంటూ […]