కరోనా విపత్తువేళ రాజకీయనాయకులు నోటికొచ్చినట్టు ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బెలారస్ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఓ సంచలన ప్రకటన చేశాడు. ప్రతి ఒక్కరూ రోజూ 50 ఎంఎల్ వోడ్కా తీసుకుంటే కరోనా మన గొంతులోనే చనిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అతడి సూచనపై సోషల్మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ నడుస్తోంది. తనకు కరోనా సోకిందని.. తాను రోజు వోడ్కా తాగి కరోనాను జయించానని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ ను నిర్మూలించాలంటే వోడ్కాకు మించిన డ్రగ్ […]
సారథిన్యూస్, రామడుగు: తమకు ఇష్టమైన రాజకీయ నాయకుల పుట్టినరోజులకు పోటీపడి ఉత్సవాలు చేసే నాయకులు.. మహనీయుడైన అబ్దుల్ కలాం వర్ధంతిని మరిచారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పలుచోట్ల కలాంకు వివిధ పార్టీల నాయకులు నివాళి అర్పించారు. కానీ కరీంనగర్ జిల్లా రామడుగులో మాత్రం నేతలు కలాంను మరిచిపోయారు. ఒక పువ్వు పెట్టి నివాళి అర్పించే సమయం కూడా వారికి లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులను ప్రసన్నం చేసుకోవడం తగ్గించి.. దేశానికి సేవచేసిన మహనీయులను […]