Breaking News

PLAYERS

కోహ్లీ సారథ్యం చాలా భిన్నం

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్య శైలి చాలా భిన్నంగా ఉంటుందని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. జట్టులోని ఆటగాళ్లను మునివేళ్లపై నిలబెడతాడని చెప్పాడు. ‘కోహ్లీ కెప్టెన్సీ శైలి చాలా ప్రత్యేకం. ప్రతిసారి జట్టును ముందుండి నడిపిస్తాడు. దూకుడుగా వ్యవహరించడం, అందరికి అండగా ఉండటం అతని శైలి. ధోనీ, రోహిత్ డ్రెస్సింగ్ రూమ్​ను ప్రశాంతంగా ఉంచుతారు. ఆటగాడిలోని నైపుణ్యాన్ని వెలికితీయడంలో ధోనీ దిట్ట. ప్రతి ఒక్కరిపై పూర్తి అవగాహన ఉంటుంది. వ్యూహాలు రచించడంలో, […]

Read More

హాకీ ప్లేయర్లకు నెల రోజుల విరామం

బెంగళూరు: లాక్​డౌన్​తో రెండున్నర నెలలుగా సాయ్​ సెంటర్​లో ఉంటున్న భారత పురుష, మహిళల హాకీ జట్లకు నెల రోజుల విరామం ఇచ్చారు. ఇంటిపై బెంగతో కొంత మంది ప్లేయర్లు ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చాలా మంది తమ సొంత ప్రదేశాలకు వెళ్లిపోయారు. అయితే ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో.. గోల్ కీపర్ సురజ్ కర్కెరా.. సాయ్ సెంటర్లోనే ఉండిపోయాడు. ఇక మహిళల టీమ్​కు చెందిన వందన కటారియా (ఉత్తరాఖండ్), సుశీల (మణిపూర్), […]

Read More