Breaking News

PALLA RAJESHWARREDDY

కొద్ది గంటల్లో ఎమ్మెల్సీ ఫలితం

కొద్ది గంటల్లో ఎమ్మెల్సీ ఫలితం

హైదరాబాద్​: హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం స్థానం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. అభ్యర్థులు ఎవరూ కూడా మేజిక్ ఫిగర్ దాటకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. నల్లగొండ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,10,840 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరాంకు 70,072 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 39,107 ఓట్లు వచ్చాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై […]

Read More
8న ఎన్నికల సన్నాహక సమావేశం

8న ఎన్నికల సన్నాహక సమావేశం

సారథి న్యూస్, గోవిందరావుపేట: ఈనెల 8న ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్​ పార్టీ బలపర్చిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి గెలుపుకోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. సమావేశంలో మండలాధ్యక్షుడు మురహరి భిక్షపతి, మండల అధికార ప్రతినిధి సూరపనేని సాయికుమార్, బోనగాని సారయ్య, బొల్లం శివ, ఎల్లవుల రాజశేఖర్, మండల యూత్ అధ్యక్షుడు బానోత్ సంతోష్, గ్రామాధ్యక్షుడు బానోతు వెంకన్న, బండి రాజశేఖర్, రుద్రబోయిన మల్లేష్ […]

Read More